Samantha Akkineni's gorgeous sun-kissed photo సమంత.. హాట్ అండ్ బోల్డ్.. అందాల సెగ..

Sun kissed samantha akkineni in a floral outfit will make you drool

samantha akkineni, naga chaintanya, samantha naga chaitanya holiday ibiza, samantha holiday ibiza, samantha holiday fashion, samantha holiday style, samantha holiday fashion, samantha ibiza fashion, samantha ibiza clothes, samantha ibiza photos, movies, entertainment, tollywood

Samantha Akkineni is not just one of the finest actresses but one of the hottest as well. The diva is currently vacationing in Ibiza and one of her Instagram pics proves why she is everyone's favourite

స స స సమంత.. హాట్ అండ్ బోల్డ్ ఫోటో..

Posted: 09/26/2018 08:04 PM IST
Sun kissed samantha akkineni in a floral outfit will make you drool

అక్కినేని నాగచైతన్యతో వివాహం అనంతరం వరుస హిట్లను సాధిస్తూ మంచి ఊపు మీదున్న సమంత, సోషల్ మీడియాలో ఓ చిన్నపాటి సునామీనే సృష్టించింది. 'యూటర్న్' చిత్రం విడుదలై, మంచి టాక్ ను తెచ్చుకున్న నేపథ్యంలో, విహారయాత్రకు వెళ్లిన ఆమె, అక్కడ తీయించుకున్న ఓ హాట్ ఫొటోను షేర్ చేసుకోగా, అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. 'మానసిక ప్రశాంతత' అంటూ ఫొటోకు క్యాప్షన్ పెట్టింది. ఈ ఫొటో పోస్టు చేసిన తరువాత కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే 5 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. పెళ్లయిన తరువాత కూడా గ్లామర్ ను ఒలకబోస్తున్న సమంత షేర్ చేసుకున్న ఫొటో ఇదే.

పెళ్లయిన తరువాత కూడా గ్లామర్ ను ఒలకబోస్తున్న సమంత షేర్ చేసుకున్న ఫొటోపై కొందరు మరోలా కూడా వ్యాఖ్యానిస్తున్నారు. పెళ్లికి ముందు ఎలా ఉన్నా ప‌ర్లేదు కానీ పెళ్లి త‌ర్వాత కూడా ఇలా రెచ్చిపోతే అక్కినేని కోడ‌లు రెచ్చిపోయింది అంటారు కానీ స‌మంత అన‌రు. మ‌రి ఈ చిన్న లాజిక్ ఎక్క‌డ మిస్ అవుతుందో స‌మంత‌..? ఎంతైనా త‌న‌కు ఉండాల‌నిపించిన‌ట్లే ఉంటాను.. ఈ విష‌యంలో ఎవ‌రి స‌ల‌హాలు అవ‌స‌రం లేదు అంటుంది స్యామ్. అంటే సినిమాల్లో కూడా ఇంతే హాట్ గా న‌టించ‌డానికి తాను సిద్ధం అని స్టేట్మెంట్స్ ఇస్తున్న‌ట్లేనా అని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 
 
 
View this post on Instagram

Inner peace

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantha akkineni  naga chaintanya  sun kissed  hot pic  holiday fashion  tollywood  

Other Articles