'Shailaja Reddy Alludu' censor done శైలజారెడ్డి అల్లుడు.. సెన్సార్ పూర్తి

Shailaja reddy alludu completes censor

Saialaja Reddy Alludu censor U/A certificate, Saialaja Reddy Alludu, Maruthi, Anu Emmanuel, Akkineni Naga Chaitanya, movies, entertainment, tollywood

Akkineni Naga Chaitanya’s upcoming film ‘Saialaja Reddy Alludu’ has been given ‘U/A’ certificate by the censor board, causing a furore in Tollywood and social media.

శైలజారెడ్డి అల్లుడు.. సెన్సార్ పూర్తి

Posted: 09/10/2018 08:38 PM IST
Shailaja reddy alludu completes censor

నాగ చైతన్య, అనూ ఇమాన్యుయేల్ జంటగా నటించిన 'శైలజారెడ్డి అల్లుడు' ఈ వినాయక చవితికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో సెన్సార్ పనులను శరవేగంగా పూర్తి చేసుకుంది. కాగా, అత్త, కూతురు, అల్లుడు మధ్య నడిచే మెలోడ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డు అసలు పనిచెప్పకుండానే బయటకు వచ్చి విడుదలకు సిద్దమైంది.

అయితే ఎలాంటి కత్తిరింపులు లేకుండా సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికేట్ ను పొంది ఈ చిత్రం బయటకోచ్చేసింది. అయితే అదేం సర్టిఫికేట్ అంటే.. ఈ చిత్రాన్ని 12ఏళ్ల లోపు పిల్లలు తమ తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాలని నిబంధన వుండే యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. ఈ విషయాన్ని కొద్ది సేపటి క్రితం ఈ చిత్ర దర్శకుడు మారుతి తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేశారు. గోపి సుందర్ సంగీతమందించిన ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా ఈ నెల 13న భారీ స్థాయిలో విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saialaja Reddy Alludu  Maruthi  Anu Emmanuel  Akkineni Naga Chaitanya  tollywood  

Other Articles

 • Devadas first lyrical song hey babu released

  దేవదాస్ నుంచి తొలి పాట విడుదల

  Sep 17 | మన్మధుడు చిత్రంలో అందమైన బామలు.. లేత మెరుపు తీగలు అంటూ పాట పాడి.. తన అభిమాన లోకాన్ని ఊర్రూతలూగించిన అక్కినేని నాగార్జున.. చేసిన ఓ ట్వీట్ అభిమానుల్లో అసక్తిని.. ఉత్కంఠకు తేరలేపింది. అదేంటంటే ఆయన... Read more

 • Hello guru prema kosame teaser talk hot sensuous

  ఆకట్టుకుంటున్న హలో గురూ ప్రేమకోసమే టీజర్

  Sep 17 | రామ్ .. అనుపమ పరమేశ్వరన్ జంటగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో 'హలో గురూ ప్రేమకోసమే' సినిమా రూపొందింది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక రొమాంటిక్ టీజర్ ను రిలీజ్ చేశారు. హీరోహీరోయిన్లపై ఒక... Read more

 • 100 million views for ram charan and samantha akkineni s rangamma mangamma

  రాంచరణ్ ‘రంగస్థలం’ పాట కూడా రికార్డు సృష్టించింది

  Sep 17 | మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నటించిన గ్రామీణ నేపథ్యంలోని రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం రంగస్థలం తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక రికార్డులను తిరగరాసిన విషయం తెలిసిందే. అటు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల... Read more

 • Actor and director captain raju passes away in kochi

  నటుడు, దర్శకుడు కెప్టెన్ రాజు కన్నుమూత

  Sep 17 | ప్రముఖ నటుడు, విలన్, కారెక్టర్ ఆర్టిస్ట్ కెప్టెన్ రాజు మృతి చెందారు. ఈ నెల జూలైలో చెన్నై నుంచి మస్కట్ వెళ్తుండగా.. విమానంలో ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ అయ్యింది. దీంతో ఆయనను మొదట మస్కట్‌లోని... Read more

 • Kalyan ram is all set to join ntr biopic

  తాత బయోపిక్ లో తండ్రి అవతారంలో కాళ్యాణ్..

  Sep 15 | క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్ రూపొందుతోంది. బాలకృష్ణ ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా చకచకా షూటింగు జరుపుకుంటోంది. ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా... Read more

Today on Telugu Wishesh