ఇండిగో విమానయాన సంస్థలో ప్రయాణికులు ఎవరూ ప్రయాణించవద్దని టాలీవుడ్ కథానాయిక ఈషా రెబ్బా ప్రజలకు పిలుపునిచ్చింది. ఇండిగో విమాన సిబ్బంది అత్యంత దురుసుగా వ్యవహరిస్తారని అమె ఆరోపించింది. తనతో కూడా గతంలో అమర్యాదకరంగా ప్రవర్తించారని తెలిపింది. ఇండిగో సిబ్బంది ఇలా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదనీ, గతంలోనూ ఇలా వ్యవహరించిన పలు ఘటనలు వెలుగులోకి వచ్చాయిన వెల్లడించింది. అసలు ఇండిగో సంస్థ విమానాలను ఎక్కడం మానేయాలని, ఆ సంస్థ సేవలను బహిష్కరించాలని కూడా తన అవేశాన్ని వెల్లగక్కింది.
నెటిజన్ ట్వీట్ చేస్తూ, ‘‘ఇండిగో కారణంగా నేను విమానం మిస్ కావడం ఈ వారంలో ఇది రెండోసారి. ఇదంతా కేవలం ఇండిగో ఉద్యోగుల పొగరు కారణంగానే జరిగింది. వాళ్లు నన్ను ‘ఒక్క నిమిషం ఆగండి’.. ‘10 నిమిషాలు ఆగండి’ అంటూ వెయిట్ చేయించారు. చివరికి నన్నే ‘నువ్వు 5 నిమిషాలు లేట్ గా వచ్చావు’ అంటూ దబాయించారు’’ అంటూ పేర్కొన్నాడు. ఓ నెటిజన్ చేసిన ట్వీట్ పై ఈషా రెబ్బా ఈ మేరకు స్పందించింది. ఇంతలా ఎందుకు అమె స్పందించారన్న కారణం కూడా చెప్పింది. తనకు కూడా గతంలో ఇండిగోతో ఇలాంటి అనుభవమే వుందని తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Feb 14 | వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ‘ఎన్టీఆర్’ ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమా ప్రకటన చేసిన రోజు నుంచే ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా... Read more
Feb 14 | అక్కినేని నాగచైతన్య, సమంత కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘మజిలీ’. ‘దేర్ ఈజ్ లవ్దేర్ ఈజ్ పెయిన్’ అనేది క్యాప్షన్. పెళ్లయిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం కావడంతో ‘మజిలీ’పై భారీ... Read more
Feb 13 | దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌కు కొద్ది రోజులు బ్రేక్ పడిందట. ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ... Read more
Feb 13 | యువ కథానాయకుడు నవీన్ చంద్ర తనకి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అయితే ఇంతవరకూ ఆయనకి సరైన హిట్ పడలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆయన జీఎస్ కార్తీక్ దర్శకత్వంలో... Read more
Feb 13 | సినీ పరిశ్రమలో స్టార్ గా ఎదగాలంటే ఎంత కష్టమో.. దానిని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం. అందుకనే హీరోలు.. తమకు దర్శకులు చెప్పిన కథలలో పలు మార్పులు చేయమని సూచిస్తుంటారు. ఆ తరువాతే వారి... Read more