rakul preet singh on her present movie offers అప్పుడు నేనే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా: రకుల్

Rakul preet singh on her present movie offers

rakul preet singh, movie offers, tollywood, film industry, kollywood, movies, entertainment

Actress rakul preet singh agrees that she has only few movies in her hand and says if audence feel bores she will quit from movies.

అప్పుడు నేనే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా: రకుల్

Posted: 09/04/2018 07:49 PM IST
Rakul preet singh on her present movie offers

దక్షిణాది యువనటిమణుల్లో అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగినవారిలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. దాదాపు అగ్ర నటులందరి సరసన రకుల్ నటించి, అలరించింది. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా పలు సినిమాలు చేసింది. అయితే, గత కొంత కాలంగా ఈ పంజాబీ భామకు అవకాశాలు తగ్గాయి. అమె నటిస్తున్న చిత్రాలు బాక్సాఫీసు వద్ద బొల్తా పడుతున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎగిసి పడిన అలలా అమె సినీ ప్రయాణం సాగిందని చిత్రపురిలో చెవులు కొరుక్కునే వారూ లేకపోలేరు.

దీనిపై ఓ ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ, తన చేతిలో ప్రస్తుతం చిత్రాలు తక్కువగా వున్న విషయం నిజమనే అంగీకరించారు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదని చెప్పిన అమ్మడు.. ఈ రోజు ఉన్న ఫేమ్, రేపు ఉండకపోవచ్చనని కూడా తెలిపింది. వాస్తవాలను ఒప్పుకుంటే ఎలాంటి భయాలు ఉండవని చెప్పింది. తనకు పరుగు ఎప్పుడు ఆపాలో తెలుసని... ప్రేక్షకులకు తాను బోర్ కొడుతున్నానని అనిపించినప్పుడు తనంతట తానే ఇండస్ట్రీకి దూరమవుతానని తెలిపింది.

 
 
 

 

 
 
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rakul preet singh  movie offers  tollywood  film industry  kollywood  

Other Articles

 • Naveen polishetty opts for a quirky comedy after latest hit

  వరుస హిట్లతో ఫుల్ జోష్ లో యంగ్ హీరో

  Jul 16 | నవీన్ పోలిశెట్టి హీరోగా ఇటీవల వచ్చిన 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' ప్రేక్షకుల ఆదరణ పొందింది. కామెడీని .. ఎమోషన్ ను కలిపి పండించే పాత్రలో నవీన్ మంచి మార్కులు కొట్టేశాడు. ఈ సినిమా విజయవంతం... Read more

 • Sahoo postponed who gets affected

  ప్రభాస్ అభిమానులకు చేధువార్త.. సాహో విడుదలలో..!

  Jul 16 | ‘బాహుబలి’ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ‘సాహో’. నేటితో ఈ సినిమాకు చిత్రబ‌ృందం గుమ్మడికాయ కొట్టేసింది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను... Read more

 • Jagapathi babu not part of mahesh babu s sarileru neekevvaru

  మహేష్ బాబుకు జగపతి బాబు షాక్.!

  Jul 16 | సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విజయశాంతి, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు వంటి పలువురు సీనియర్ స్టార్లు కూడా నటిస్తుండటంతో..... Read more

 • Natural star nani gang leader movie 1st look looks quite interesting

  ‘గ్యాంగ్ లీడ‌ర్’ ఫ‌స్ట్ లుక్..

  Jul 15 | నాని గ్యాంగ్ లీడ‌ర్ ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. జెర్సీ లాంటి సినిమా త‌ర్వాత ఈయ‌న చేస్తున్న సినిమా ఇది. తాజాగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. ఇందులో నాని ఐదుగురు ఆడ‌వాళ్ల‌తో క‌లిసి... Read more

 • Chiranjeevi s surprise for aishwarya rajesh

  మెగాస్టార్ ఫోన్.. ఉబ్బితబ్బిబవుతున్న హీరోయిన్

  Jun 18 | మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటించిన కౌసల్య కృష్ణమూర్తి ట్రైయిలర్ విడుదలైంది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య రాజేశ్ ఓ క్రికెటర్... Read more

Today on Telugu Wishesh