Karan Johar Eyes On South's Biggest Multistarrer రాజమౌళి మల్టీస్టారర్ లో కూడా జతకలసిన కరణ్ జోహర్

Karan johar to collaborate with rajamouli for rrr

Karan Johar, Rajamouli, DVV Danayya, Jr NTR , Ram Charan, sahoo, bahubali, south india biggest multistarer, tollywood, movies, entertainment

Karan Johar is Bollywood's most exceptional filmmaker is determined not to miss the opportunity of collaboration with Rajamouli for the second time on South's biggest multistarrer with Jr NTR and Ram Charan playing the leads.

రాజమౌళి మల్టీస్టారర్ లో కూడా జతకలసిన కరణ్ జోహర్

Posted: 07/10/2018 06:54 PM IST
Karan johar to collaborate with rajamouli for rrr

'బాహుబలి' సినిమా హిందీ వెర్షన్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జొహార్ తన ధర్మా ప్రొడక్షన్స్ ద్వారా భారీస్థాయిలో విడుదల చేశారు. ఈ సినిమాకి ఆయన అక్కడ కల్పించిన భారీ ప్రచారం కారణంగానే ఆ స్థాయిలో అక్కడ లాభాలను తెచ్చిపెట్టింది. భారీ స్థాయిలో ఈ సినిమా జనంలోకి వెళ్లడంలో కరణ్ జొహార్ కీలకమైన పాత్రను పోషించారు. ఆ తరువాత ఇక తెలుగు చిత్రాలపై దృష్టి సారించిన ఆయన ప్రభాస్ నటించిన సాహో చిత్రం రైట్స్ కూడా పోందాలని యోచించాడు.

అయితే అప్పటికే సాహో నిర్మాణ వర్గంతో ఒప్పందాలు కుదుర్చుకున్న టీ సీరీస్ సంస్థ ఆ రైట్స్ ను పోందడంతో.. అలస్యం అమృతం విషం అన్న విషయాన్ని గ్రహించాడు కరణ్. దీంతో రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న దక్షిణాది చలనచిత్ర బిగెస్ట్ మల్లీస్టారర్ గా పేరొందిన చిత్రాన్ని కూడా బాలీవుడ్ లో విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నాడు. దీంతో తన తాజా చిత్రమైన మల్టీస్టారర్ ను కూడా హిందీలో విడుదల చేయాలనే ఆలోచనలో రాజమౌళి వున్నారని తెలుస్తుంది.

డీవీవీ దానయ్య నిర్మాతగా 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించనున్నారు. జానియర్ ఎన్టీఆర్ .. రాం చరణ్ తేజ్ నటించే ఈ సినిమాను తెలుగు .. తమిళ భాషల్లో విడుదల చేయాలనుకున్నారు. కానీ భారీ బడ్జెట్ కావడం వలన .. హిందీలోనూ విడుదల చేస్తేనే వర్కౌట్ అవుతుందని భావించి, హిందీలో విడుదల చేయడానికి కరణ్ జొహార్ ని రంగంలోకి దింపబోతున్నట్టుగా తెలుస్తోంది. నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karan Johar  Rajamouli  DVV Danayya  Jr NTR  Ram Charan  tollywood  

Other Articles

 • Devadas first lyrical song hey babu released

  దేవదాస్ నుంచి తొలి పాట విడుదల

  Sep 17 | మన్మధుడు చిత్రంలో అందమైన బామలు.. లేత మెరుపు తీగలు అంటూ పాట పాడి.. తన అభిమాన లోకాన్ని ఊర్రూతలూగించిన అక్కినేని నాగార్జున.. చేసిన ఓ ట్వీట్ అభిమానుల్లో అసక్తిని.. ఉత్కంఠకు తేరలేపింది. అదేంటంటే ఆయన... Read more

 • Hello guru prema kosame teaser talk hot sensuous

  ఆకట్టుకుంటున్న హలో గురూ ప్రేమకోసమే టీజర్

  Sep 17 | రామ్ .. అనుపమ పరమేశ్వరన్ జంటగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో 'హలో గురూ ప్రేమకోసమే' సినిమా రూపొందింది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక రొమాంటిక్ టీజర్ ను రిలీజ్ చేశారు. హీరోహీరోయిన్లపై ఒక... Read more

 • 100 million views for ram charan and samantha akkineni s rangamma mangamma

  రాంచరణ్ ‘రంగస్థలం’ పాట కూడా రికార్డు సృష్టించింది

  Sep 17 | మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నటించిన గ్రామీణ నేపథ్యంలోని రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం రంగస్థలం తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక రికార్డులను తిరగరాసిన విషయం తెలిసిందే. అటు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల... Read more

 • Actor and director captain raju passes away in kochi

  నటుడు, దర్శకుడు కెప్టెన్ రాజు కన్నుమూత

  Sep 17 | ప్రముఖ నటుడు, విలన్, కారెక్టర్ ఆర్టిస్ట్ కెప్టెన్ రాజు మృతి చెందారు. ఈ నెల జూలైలో చెన్నై నుంచి మస్కట్ వెళ్తుండగా.. విమానంలో ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ అయ్యింది. దీంతో ఆయనను మొదట మస్కట్‌లోని... Read more

 • Kalyan ram is all set to join ntr biopic

  తాత బయోపిక్ లో తండ్రి అవతారంలో కాళ్యాణ్..

  Sep 15 | క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్ రూపొందుతోంది. బాలకృష్ణ ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా చకచకా షూటింగు జరుపుకుంటోంది. ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా... Read more

Today on Telugu Wishesh