Dancing Uncle "Hrithik Roshan" dance డాన్సింగ్ అంకుల్ మరో వీడియో.. స్టెపులు అదుర్స్

Viral video dancing uncle moves his leg this time for hrithik roshan

Dancing uncle, Sanjeev Shrivastava, professor, internet sensation, Dancing Uncle Hrithik Roshan, Dancing Uncle meets Govinda, Dancing Uncle video, Hrithik, Hrithik Roshan dance, Hrithik Roshan fans, Hrithik Roshan songs, Bollywood News, TV News, bollywood, movies, entertainment

Dancing uncle is back in news. This time, he has chosen to dance on a popular Hrithik Roshan song. He can be seen trying to groove on the actor’s song from his debut film, Kaho Naa… Pyaar Hai.

డాన్సింగ్ అంకుల్ మరో వీడియో.. స్టెపులు అదుర్స్

Posted: 07/06/2018 04:40 PM IST
Viral video dancing uncle moves his leg this time for hrithik roshan

అచ్చం బాలీవుడ్‌ హీరో గోవిందా స్టెపులేసి.. యాభై ఏళ్ల వయస్సులో కూడా ఏక్కడా ఏ మాత్రం తడబాటు లేకుండా ఇరవైయేళ్ల కుర్రాడి మాదిరిగా డాన్సు వేసి.. రాత్రికి రాత్రే పాపులర్ కావడంతో పాటు.. అన్ లైన్ సంచలనంగా మారిన డాన్సింగ్ అంకుల్ గుర్తున్నాడుగా. హుషారుగా డ్యాన్స్ చేసిన ఆ డాన్సింగ్ అంకుల్ సంజీవ శ్రీవాత్సం.. అతను ఒక ఫ్రోఫెసర్. అలాంటి ఆయన ఓ టీవీ  షోలో కనబడి.. అచ్చంగా గొవిందా డాన్సు చేయడంతో పాటు.. తాను గోవిందాకు వీరాభిమానని కూడా ప్రకటించుకున్నాడు.

దీంతో బాలీవుడ్ హీరో గొవింగా కూడా డాన్సింగ్ అంకుల్ శ్రీవాత్సవ డాన్సింగ్ వీడియోపై స్పందించారు. తనకు సంజీవ శ్రీవాత్సవను చూస్తే ఈర్ష్య కలుగుతుందని, ఈ వయస్సులోనూ ఆయన చక్కగా డాన్సు వేశాడని కితాబిచ్చిన గోవింద.. మరుసటి ఓ షోలో ఏకంగా శ్రీవాత్సవను కలసి షేక్ హ్యండ్ ఇచ్చి.. అతనితో పాటు పాటకు స్టెప్పులేశారు కూడా. దీంతో అటు టీవీ ప్రేక్షకుల ఆదరణతో పాటు నెట్ జనుల అభిమానాన్ని కూడా సంపాదించుకున్న డాన్సింగ్ అంకుల్ మరోమారు వార్తల్లోని వ్యక్తిగా మారారు.

ఈ సారి ఎందుకు వచ్చారనేగా మీ డౌట్.? తాజాగా మరోసారి డ్యాన్స్‌ చేసి అలరించారు ఈ  భోపాల్‌కు చెందిన ఫ్రోఫెసర్ సంజీవ్ శ్రీవాత్సవ అలియాస్ డాన్సింగ్ అంకుల్. ఈ సారి బాలీవుడ్‌ డ్యాన్సింగ్‌ కింగ్‌ హృతిక్‌ రోషన్ లా డ్యాన్స్‌ చేశారు. 'కహో నా ప్యార్‌ హై' అనే పాటకు హుషారెత్తించే స్టెప్పులు వేసి 'డ్యాన్స్‌ కే మహదేవ్‌ హృతిక్‌ రోషన్‌'కు అంకితమిస్తున్నానని పేర్కొన్న ఆయన.. తన ట్విట్టర్‌ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. అది కాస్తా ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక ఇప్పుడు ఆయన మరింత వేగంగా స్టెపులేసి అదరగొట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dancing uncle  Sanjeev Shrivastava  professor  internet sensation  Hrithik Roshan  bollywood  

Other Articles

  • Ram pothineni promises to repay to his fans

    అభిమానులకు ఆనందాన్ని వడ్డీతో చెలిస్తా: రామ్

    Nov 17 | యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ తాజాగా ‘హలో గురూ ప్రేమకోసమే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దిల్‌రాజు నిర్మించిన ఆ చిత్రానికి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల... Read more

  • Nandita swetha s akshara launched

    అక్షరగా భయపెట్టేందుకు రెడీ అంటున్న నందిత శ్వేత

    Nov 17 | తెలుగు తెరపై హారర్ థ్రిల్లర్ .. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల జోరు కొనసాగుతూనే వుంది. ఈ నేపథ్యంలోనే 'అక్షర' అనే సస్పెన్స్ తో కూడిన హారర్ థ్రిల్లర్ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో టైటిల్... Read more

  • Raghava lawrence kanchana 3 release date fixed

    అలరిస్తాను.. అలాగే భయపెడతానంటున్న లారెన్స్.!

    Nov 17 | హారర్ థ్రిల్లర్ సినిమాలకి దర్శకత్వం వహించడంలోను .. ఆ సినిమాల్లో కథానాయకుడిగా మెప్పించడంలోను లారెన్స్ సిద్ధహస్తుడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'కాంచన' .. 'కాంచన 2' సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హారర్ ను... Read more

  • Taapsee pannu shares her opinion on pay parity in bollywood

    పారితోషకంపై తాప్సీ అభిప్రాయం ఇది..

    Nov 17 | ఏ చిత్రపరిశ్రమలోనైనా హీరోలకంటే హీరోయిన్స్ కి పారితోషికాలు తక్కువగా ఉంటాయి. అయితే కొంతమంది హీరోయిన్స్, హీరోలతో సమానంగా తమకి పారితోషికాలు ఇవ్వవలసిందేనంటూ తమ గళాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. ఇకనైనా హీరోయిన్స్ పారితోషికాల విషయంలో మార్పు... Read more

  • Taxiwala trailer vijay deverakonda drives a horror car

    టీజర్: 'టాక్సీవాలా' భయపడి.. భయపెడుతున్నాడు..

    Nov 12 | విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'టాక్సీవాలా' ఈ నెల 17న విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం పాటలు హిట్ టాక్ తెచ్చుకోగా, నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో చిత్రం ట్రయిలర్ ను విడుదల చేశారు.... Read more

Today on Telugu Wishesh