samantha hurts fans with her decision.? ఫ్యాన్స్ హర్ట్ అయ్యేలా సమంత నిర్ణయం.?

South indian actress samantha hurts fans with her decision

samantha hurts fans with her decision, samantha to quit films, samantha bid adieu to films, samantha, marriage, akkineni nagachaitanya, good bye, bid adieu, films, movies, south indian actress, fans, tollywood, movies, entertainment

Reigning actress Samantha Akkineni is reportedly going to bid adieu to films is 2019. As per our sources, Samantha is busy wrapping up all her commitments before March next year to say goodbye to her acting career.

అభిమానులకు హర్ట్ అయ్యేలా సమంత నిర్ణయం.?

Posted: 07/06/2018 03:43 PM IST
South indian actress samantha hurts fans with her decision

సౌత్ ఇండియాలోని అగ్రనాయికల్లో ఒకరిగా తన పేరును లిఖించుకుని తెలుగు, తమిళం, మళయాలం బాషలలో అభిమానులను సంపాదించుకున్న నటి సమంత. ఈ ఏడాది స‌క్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న అమె..  పెళ్లి త‌ర్వాత మరింత స్పీడ్‌ని కొన‌సాగిస్తుంది. అమె నటించిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద మంచి హిట్లుగా నమోదు కావడంతో అభిమానుల‌కి కావ‌ల‌సినంత ఎంట‌ర్ టైన్మెంట్ అందిస్తుంది. ఈ ఏడాది రంగస్థలంలో రామలక్ష్మీగా, మహానటిలో మధురవాణిగా, అభిమన్యుడు చిత్రంలో రతీ దేవిగా అద్భుత పాత్రలు పోషించి అలరించింది.

అయితే సమంత తొలిసారి డీ గ్లామర్ పాత్ర పోషించిన రామలక్ష్మీ పాత్రకి మాత్రం ఎక్కువ మార్కులు పడ్డాయి. ప్రస్తుతం సూపర్ డీలక్స్, సీమ రాజా అనే తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. చైతూ ప్రధాన పాత్రలో శివ నిర్వాణ తెర‌కెక్కిస్తున్న సినిమా కూడా చేస్తుంది సామ్. ఇదీ కాక యూ టర్న్ అనే రీమేక్ చిత్రం కూడా చేస్తుంది. ఈ ఏడాది సెకండాఫ్ లోనూ త‌న హ‌వా కొన‌సాగించాల‌ని అనుకుంటుంది. ఈ క్ర‌మంలో ఓ వార్త అభిమానుల‌కి షాకింగ్‌గా మారింది. అమె అభిమానుల చెవిలో ఈ వార్త పడిపడగానే వారు కలవారానికి గురవుతున్నారు. ఇంతకీ ఆ వార్తేంటంటే..

సమంత వ‌చ్చే ఏడాది మార్చి నాటికి సినిమాల‌కి గుడ్ బై చెప్ప‌నుందన్న వార్త. ఇప్పుడిదే వార్తు సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతుంది. ప్ర‌స్తుతం తాను ఒప్పుకున్న ప్రాజెక్టులు అన్ని 2019 మార్చి వ‌ర‌కు పూర్తి చేసి ఆ త‌ర్వాత ఇంటికే పరిమితం అవ్వాల‌ని ఆమె భావిస్తుంద‌ట‌. అయితే కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో ‘సినిమాలు చేయటం ఇప్పట్లో ఆపబోనని’ స్వయంగా ప్ర‌క‌టించిన ఆమె రానున్న రోజుల‌లో సినిమాల‌కి నిజంగానే గుడ్ బై చెబుతుందా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఈ ప్ర‌చారంపై స‌మంత ఎలా స్పందిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantha  marriage  akkineni nagachaitanya  good bye  bid adieu  films  movies  south indian actress  fans  tollywood  

Other Articles

 • Simran and nawazuddin siddiqui join rajinikanth s upcoming film

  ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సూపర్ స్టార్ సరసన సిమ్రాన్..

  Jul 19 | తెలుగు, తమిళ భాషల్లో అగ్రకథానాయికగా వెండితెరను ఏలిన సిమ్రాన్ అటు కాలీవుడ్, ఇటు టాలీవుడ్ పరిశ్రమల్లోని అగ్రహీరోలు మొదలుకుని యువ కథానాయకుల వరకు అందరితో నటించి.. మెప్పించింది. టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి, బాలకృష్ణ,... Read more

 • Ramya krishnan wraps up shoot for shailaja reddy alludu

  శైలజారెడ్డి అల్లుడికి ఫ్యాకఫ్ చెప్పిన రమ్యకృష్ణ..

  Jul 19 | బాహుబలి చిత్రంలో తన నటనతో అఖిలభారత ప్రేక్షకులను రంజింపజేసి.. మన్ననలు పోందిన రమ్యకృష్ణకు.. ఇక టీవీ సిరియళ్లుకు ఫుల్ స్టాప్ పెట్టి.. పూర్తి సమయాన్ని సినిమాలకే కేటాయించేలా వచ్చేశాయట ఆఫర్లు. ప్రస్తుతం అమె మారుతి... Read more

 • Curtains raised for geetha govindam teaser

  గీతా గోవిందం టీజర్ రిలీజ్ అదే రోజున

  Jul 19 | అర్జున్ రెడ్డి సినిమా తర్వాత వరుస సినిమాలతో మంచి జోరుమీదున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బేనర్ లో 'గీత గోవిందం' అనే మూవీతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.... Read more

 • Traditionally captivating srinivasa kalyanam concept teaser

  ‘శ్రీనివాస కళ్యాణం’ కాన్సెప్ట్ టీజర్ విడుదల

  Jul 19 | వరుసగా చల్ మోహనరంగా, లై చిత్రాలు బాక్సాఫీసు వద్ద అపజయాలను మూటగట్టుకున్న నేపథ్యంలో తెలుగు సంప్రదాయంతో పెళ్లి కాన్సెప్టుతో అటు కుటుంబ ప్రేక్షకులతో పాటు ఇటు యూత్ ను అకట్టుకునే విధంగా కొత్త కథనంతో... Read more

 • Rx100 first week box office collections report

  'ఆర్ ఎక్స్ 100' సినిమా కలెక్షన్లు అదుర్స్..!

  Jul 19 | యూత్ కి నచ్చితే .. మాస్ ఆడియన్స్ మెచ్చితే ఏ సినిమా అయినా సూపర్ హిట్ అవుతుందనే విషయాన్ని 'ఆర్ ఎక్స్ 100' మరోసారి నిరూపించింది. ప్రేమకి యాక్షన్ .. ఎమోషన్ కలిస్తే అది... Read more

Today on Telugu Wishesh