Adivi Sesh is high on action in 'Goodachari' గూఢాచారితో అదరగొట్టిన అడవి శేష్

Adivi sesh is high on action in goodachari

Goodachari 4K Teaser, Adivi Sesh, Sobhita Dhulipala, Prakash Raj, Sashi Kiran Tikka, Goodachari Teaser, Goodachari Movie Teaser, Goodachari Movie, Goodachari Trailer, Goodachari Movie First Look, Goodachari Theatrical Trailermovies, entertainment, tollywood

The teaser for Goodachari was released Starring Adivi Sesh and Sobhita Dhulipala, the teaser suggests that Adivi will be playing a RAW agent in the film.

జేమ్స్ బాండ్ ను గుర్తచేస్తున్న గూఢాచారి టీజర్

Posted: 07/04/2018 08:28 PM IST
Adivi sesh is high on action in goodachari

క్షణం క్షణం సినిమాతో తన విభిన్నమైన నటనను కనబర్చి.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అడివి శేష్ హీరోగా తాజాగా రూపొందుతున్న చిత్రం గూఢాచారి. ధర్శకుడు శశి కిరణ్ తిక్క రూపొందిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్దమైంది. ఈ సినిమాలో అడివి శేష్ సరసన కథానాయికగా శోభిత ధూళిపాళ నటించింది. అభిషేక్ పిక్చర్స్.. విస్టా డ్రీమ్ మర్చంట్స్ .. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు.

ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు. యాక్షన్ .. ఎమోషన్ .. రొమాన్స్ ను ఆవిష్కరిస్తూ సాగిన ఈ టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. హై టెక్నికల్ వేల్యూస్ తో ఈ సినిమాను రూపొందించారనే  విషయం ఈ టీజర్ చూడగానే తెలిసిపోతోంది. చాలా కాలం తరువాత ఈ సినిమా ద్వారా సుప్రియ యార్లగడ్డ ఆర్టిస్టుగా రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో ప్రకాశ్ రాజ్ కనిపించనున్నాడు. ఆగస్టు 3వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Goodachari 4K Teaser  Adivi Sesh  Sobhita Dhulipala  Prakash Raj  Sashi Kiran Tikka  tollywood  

Other Articles

 • Ram pothineni promises to repay to his fans

  అభిమానులకు ఆనందాన్ని వడ్డీతో చెలిస్తా: రామ్

  Nov 17 | యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ తాజాగా ‘హలో గురూ ప్రేమకోసమే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దిల్‌రాజు నిర్మించిన ఆ చిత్రానికి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల... Read more

 • Nandita swetha s akshara launched

  అక్షరగా భయపెట్టేందుకు రెడీ అంటున్న నందిత శ్వేత

  Nov 17 | తెలుగు తెరపై హారర్ థ్రిల్లర్ .. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల జోరు కొనసాగుతూనే వుంది. ఈ నేపథ్యంలోనే 'అక్షర' అనే సస్పెన్స్ తో కూడిన హారర్ థ్రిల్లర్ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో టైటిల్... Read more

 • Raghava lawrence kanchana 3 release date fixed

  అలరిస్తాను.. అలాగే భయపెడతానంటున్న లారెన్స్.!

  Nov 17 | హారర్ థ్రిల్లర్ సినిమాలకి దర్శకత్వం వహించడంలోను .. ఆ సినిమాల్లో కథానాయకుడిగా మెప్పించడంలోను లారెన్స్ సిద్ధహస్తుడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'కాంచన' .. 'కాంచన 2' సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హారర్ ను... Read more

 • Taapsee pannu shares her opinion on pay parity in bollywood

  పారితోషకంపై తాప్సీ అభిప్రాయం ఇది..

  Nov 17 | ఏ చిత్రపరిశ్రమలోనైనా హీరోలకంటే హీరోయిన్స్ కి పారితోషికాలు తక్కువగా ఉంటాయి. అయితే కొంతమంది హీరోయిన్స్, హీరోలతో సమానంగా తమకి పారితోషికాలు ఇవ్వవలసిందేనంటూ తమ గళాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. ఇకనైనా హీరోయిన్స్ పారితోషికాల విషయంలో మార్పు... Read more

 • Taxiwala trailer vijay deverakonda drives a horror car

  టీజర్: 'టాక్సీవాలా' భయపడి.. భయపెడుతున్నాడు..

  Nov 12 | విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'టాక్సీవాలా' ఈ నెల 17న విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం పాటలు హిట్ టాక్ తెచ్చుకోగా, నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో చిత్రం ట్రయిలర్ ను విడుదల చేశారు.... Read more

Today on Telugu Wishesh