Ravi Teja Gym Workout video మాస్ మహారాజ్ ఫిట్ నెస్ వీడియో..

Video ravi teja fit and healthy with gym workout

mass maharaj, ravi teja, gym workout, fitness, healthy, amar akhar anthony, mythri movie makers, director srinu vaitla, tollywood, movies, entertainment

Watch the video of Tollywood actor Ravi Teja workout in the gym. It is amazing to see his body fit and healthy at the age of 50. His roles in movies always give enthusiasm to the audience because of the energy he generates in acting.

మాస్ మహారాజ్ రవితేజ ఫిట్ నెస్ వీడియో..

Posted: 06/29/2018 06:07 PM IST
Video ravi teja fit and healthy with gym workout

మాస్ మహారాజ్ రవితేజకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఎంత ఫాలోయింగ్ వుందో మనందరికీ తెలిసిందే. వెండితెరపై ఆయన కనిపించగానే ఈలలు, కేకలు వేసే ఫాలోయింగ్ వుంది. ఇంతటి ఫాలోయింగ్ రావడానికి కారణం ఆయన యంగ్, ఎనర్జిటిక్, పవర్ ఫుల్ అభినయమే కాదనలేని కారణం. ఇలా నటించాలంటే ఆయన ఫిట్ గా వుండాలి. అందుకనే ఆయన నిత్యం జిమ్ లో వర్క్ అవుట్ కూడా చేస్తుంటారు. యాభై ఏళ్ల వయస్సులో కూడా ఆయన ఎంత స్ట్రాంగ్ గా వున్నారో.. ఎలా వర్కవుట్ చేస్తారో మీరే చూడండీ..

ఇటీవల విడుదలైన నేల టిక్కెట్లు చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైనా బాక్సాఫిసు వద్ద బొల్తా పడిన నేపథ్యంలో ఆయన ఇక తన అశలన్నీ రానున్న అమర్ అక్భర్ అంటోని చిత్రంపైనే పెట్టుకున్నారు. అయితే ఈ చిత్రం గ్యారెంటీగా బాక్సాఫీసు వద్ద మంచి హిట్ అవుతుందని కూడా నమ్మకంగా వున్నాడు. ఈ చిత్రంలో రవితేజ త్రిపాత్రాభినయంతో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్య బాధ్యతలను చేపడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles