Rangasthalam record collection at sudarshan theatre రాంచరణ్ ‘రంగస్థలం’ మరో రికార్డు..

Ram charan rangasthalam running towards 100 glorious day

Rangasthalam, Ram Charan, Sukumar, Sudharshan theathre, pokiri, mahesh babu, puri jaganath, Sukumar village drama, Pawan Kalyan, Samantha Akkineni, devisri prasad, Baahubali franchise, movies, entertainment, tollywood

Ram Charan’s latest outing Rangasthalam has struck the jackpot at the box office as it continues its successful run, leading towards 100 days this mega power stat moive have breaked superstar mahesh pokiri record at sudharshan theatre.

మరో రికార్డును అందుకున్న రాంచరణ్ ‘రంగస్థలం’..

Posted: 06/27/2018 10:41 AM IST
Ram charan rangasthalam running towards 100 glorious day

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నటించిన గ్రామీణ నేపథ్యంలోని చిత్రం రంగస్థలం తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక రికార్డులను నెలకొల్పి ముందుకు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. కాగా, టాలీవుడ్ బాక్సీఫీసు వద్ద అనేక రికార్డులను బద్దులుకోట్టిన ఈ చిత్రం మరో రికార్డును కూడా అధిగమించింది. సహజంగా నైజాం ప్రాంతంలో అందరి హీరోలకన్నా మెగా ఫ్యాన్స్ ఎక్కువ. అయితే సరిగ్గా శతదినోత్సవానికి సిద్దమవుతున్న ఈ చిత్రం హైదరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సుదర్శన్ 35 ఎంఎం సినిమా హాల్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కూడా తాజాగా రికార్డును నెలకొల్పింది.

aగతంలో ఈ రికార్డు మహేష్ బాబు నటించిన 'పోకిరి' పేరిట ఉండగా, దాన్ని 'రంగస్థలం' బ్రేక్ చేసింది. 12 సంవత్సరాల క్రితం విడుదలైన పోకిరి, సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ లో రూ.1,61,43,081 వసూలు చేసింది. ఇక రంగస్థలం విడుదలైన 89 రోజుల్లో రూ. 1.62 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటికే రెండు వందల కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రం.. ఈ మధ్యకాలంలో అతితక్కువ చిత్రాలు మాత్రమే సాధించే అరుదైన ఫీటును కూడా సాధించేందుకు సిద్దమయయ్యింది. 50 రోజుల పండుగను పూర్తి చేసుకుని శతదినోత్సవ వేడుకకు వైపు రివ్వున దూసుకెళ్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rangasthalam  Ram Charan  Sukumar  Sudharshan theathre  pokiri  mahesh babu  puri jaganath  tollywood  

Other Articles

  • Naveen polishetty opts for a quirky comedy after latest hit

    వరుస హిట్లతో ఫుల్ జోష్ లో యంగ్ హీరో

    Jul 16 | నవీన్ పోలిశెట్టి హీరోగా ఇటీవల వచ్చిన 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' ప్రేక్షకుల ఆదరణ పొందింది. కామెడీని .. ఎమోషన్ ను కలిపి పండించే పాత్రలో నవీన్ మంచి మార్కులు కొట్టేశాడు. ఈ సినిమా విజయవంతం... Read more

  • Sahoo postponed who gets affected

    ప్రభాస్ అభిమానులకు చేధువార్త.. సాహో విడుదలలో..!

    Jul 16 | ‘బాహుబలి’ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ‘సాహో’. నేటితో ఈ సినిమాకు చిత్రబ‌ృందం గుమ్మడికాయ కొట్టేసింది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను... Read more

  • Jagapathi babu not part of mahesh babu s sarileru neekevvaru

    మహేష్ బాబుకు జగపతి బాబు షాక్.!

    Jul 16 | సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విజయశాంతి, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు వంటి పలువురు సీనియర్ స్టార్లు కూడా నటిస్తుండటంతో..... Read more

  • Natural star nani gang leader movie 1st look looks quite interesting

    ‘గ్యాంగ్ లీడ‌ర్’ ఫ‌స్ట్ లుక్..

    Jul 15 | నాని గ్యాంగ్ లీడ‌ర్ ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. జెర్సీ లాంటి సినిమా త‌ర్వాత ఈయ‌న చేస్తున్న సినిమా ఇది. తాజాగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. ఇందులో నాని ఐదుగురు ఆడ‌వాళ్ల‌తో క‌లిసి... Read more

  • Chiranjeevi s surprise for aishwarya rajesh

    మెగాస్టార్ ఫోన్.. ఉబ్బితబ్బిబవుతున్న హీరోయిన్

    Jun 18 | మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటించిన కౌసల్య కృష్ణమూర్తి ట్రైయిలర్ విడుదలైంది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య రాజేశ్ ఓ క్రికెటర్... Read more

Today on Telugu Wishesh