Gopichand’s Pantham Audio Launch Date పంతం ప్రీ-రిలీజ్ ఎపుడు.? ఎక్కడో.? తెలుసా

Gopichand s pantham audio launch date

Gopichand’s Pantham Audio Launch Date, Gopichand, Pantham Audio Launch, Gopichand’s Pantham, Gopichand, Pantham, Audio Launch, kk radhamohan, chakravarthy, mehreen, as prakash, latest movie news, kollywood, movies, entertainment

Actor Gopichand’s much awaited film Pantham ‘For a Cause’ produced by K.K. Radhamohan on his Sri Satya Sai Arts banner is set to release on July 5.

పంతం ప్రీ-రిలీజ్ ఎపుడు.? ఎక్కడో.? తెలుసా

Posted: 06/18/2018 06:53 PM IST
Gopichand s pantham audio launch date

వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరవుతోన్న గోపీచంద్ ఆశలన్నీ తన మైలురాయి చిత్రమైన పంతంపైనే వున్నాయి. గోపిచంద్ 25వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాను హిట్ అవుతుందని, అభిమానుల అంచనాలను అందుకుంటుందని, వారి అదరణను పోందుతుందని ధీమా వ్యక్తం చేస్తుంది చిత్ర యూనిట్. నూతన దర్శకుడు చక్రవర్తి (చక్రి) దర్శకత్వంలో విడుదలకు సిద్దమైన ఈ చిత్రం ప్రస్తుతం పోస్టు ప్రోడక్షన్ పనులను ముగించే దశలో వుంది. ఈ చిత్రంలో గోపిచంద్ సరసన మెహ్రీన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాను వచ్చేనెల 5వ తేదీన విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

అయితే ఆ మరుసటి రోజునే తేజు ఐ లవ్ యు.. కల్యాణ్ దేవ్ విజేత సినిమాల విడుదల ఉండటంతో, 'పంతం' విడుదల వాయిదా పడే అవకాశమే లేదని.. సందేహం లేకుండా జులై 5నే వస్తుందని చిత్రి నిర్మాత రాధామోహన్ తెలిపారు. ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమాను వచ్చేనెల 5వ తేదీన విడుదల చేస్తున్నాం. ఈ సినిమా ఆడియో వేడుకను ఈ నెల 21వ తేదీన విజయవాడలో నిర్వహిస్తామని చెప్పారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 24వ తేదీన విశాఖలో జరపనున్నాం" అని చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gopichand  Pantham  Audio Launch  kk radhamohan  chakravarthy  mehreen  as prakash  tollywood  

Other Articles

 • Simran and nawazuddin siddiqui join rajinikanth s upcoming film

  ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సూపర్ స్టార్ సరసన సిమ్రాన్..

  Jul 19 | తెలుగు, తమిళ భాషల్లో అగ్రకథానాయికగా వెండితెరను ఏలిన సిమ్రాన్ అటు కాలీవుడ్, ఇటు టాలీవుడ్ పరిశ్రమల్లోని అగ్రహీరోలు మొదలుకుని యువ కథానాయకుల వరకు అందరితో నటించి.. మెప్పించింది. టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి, బాలకృష్ణ,... Read more

 • Ramya krishnan wraps up shoot for shailaja reddy alludu

  శైలజారెడ్డి అల్లుడికి ఫ్యాకఫ్ చెప్పిన రమ్యకృష్ణ..

  Jul 19 | బాహుబలి చిత్రంలో తన నటనతో అఖిలభారత ప్రేక్షకులను రంజింపజేసి.. మన్ననలు పోందిన రమ్యకృష్ణకు.. ఇక టీవీ సిరియళ్లుకు ఫుల్ స్టాప్ పెట్టి.. పూర్తి సమయాన్ని సినిమాలకే కేటాయించేలా వచ్చేశాయట ఆఫర్లు. ప్రస్తుతం అమె మారుతి... Read more

 • Curtains raised for geetha govindam teaser

  గీతా గోవిందం టీజర్ రిలీజ్ అదే రోజున

  Jul 19 | అర్జున్ రెడ్డి సినిమా తర్వాత వరుస సినిమాలతో మంచి జోరుమీదున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బేనర్ లో 'గీత గోవిందం' అనే మూవీతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.... Read more

 • Traditionally captivating srinivasa kalyanam concept teaser

  ‘శ్రీనివాస కళ్యాణం’ కాన్సెప్ట్ టీజర్ విడుదల

  Jul 19 | వరుసగా చల్ మోహనరంగా, లై చిత్రాలు బాక్సాఫీసు వద్ద అపజయాలను మూటగట్టుకున్న నేపథ్యంలో తెలుగు సంప్రదాయంతో పెళ్లి కాన్సెప్టుతో అటు కుటుంబ ప్రేక్షకులతో పాటు ఇటు యూత్ ను అకట్టుకునే విధంగా కొత్త కథనంతో... Read more

 • Rx100 first week box office collections report

  'ఆర్ ఎక్స్ 100' సినిమా కలెక్షన్లు అదుర్స్..!

  Jul 19 | యూత్ కి నచ్చితే .. మాస్ ఆడియన్స్ మెచ్చితే ఏ సినిమా అయినా సూపర్ హిట్ అవుతుందనే విషయాన్ని 'ఆర్ ఎక్స్ 100' మరోసారి నిరూపించింది. ప్రేమకి యాక్షన్ .. ఎమోషన్ కలిస్తే అది... Read more

Today on Telugu Wishesh