He Didn't Pick Up My Call: Sai Pallavi నాగశౌర్యకు సారీ చెప్పిన సాయి పల్లవి.. ఎందుకు.?

Sai pallavi on kanam misunderstanding from shaurya s side

kanam, sai pallavi, naga shourya, apology, priyadarshi, al vijay, abhinetri, tollywood, kollywood, movies, entertainment, Telugu movie news, Telugu cinema stills, Telugu movie reviews, Telugu cinema reviews, Telugu movie reviews, Telugu actress stills, Telugu cinema wallpapers, Telugu movie HQ photos, Telugu actress hot stills, tollywood, Telugu movies updates, Telugu movie trailers

Responding on young hero Naga Shourya allegations, she apologised him and said “He is definitely a good actor and is calm on the sets. I don’t know why he made such allegations against me because I don’t care about anything apart from my work.

నాగశౌర్యకు సారీ చెప్పిన సాయి పల్లవి.. ఎందుకు.?

Posted: 04/23/2018 07:10 PM IST
Sai pallavi on kanam misunderstanding from shaurya s side

సాయిపల్లవి .. నాగశౌర్య ప్రధానమైన పాత్రలను పోషించిన తమిళ మూవీకి మొదట్లో 'కరు' అనే టైటిల్ పెట్టారు. తాజాగా ఈ సినిమా పేరును 'దియా'గా మార్చారు. తెలుగులో ఈ సినిమాను 'కణం' పేరుతో ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ మధ్య నాగశౌర్య  ఓ సందర్భంలో మాట్లాడుతూ .. సాయిపల్లవికి తలబిరుసు ఎక్కువనీ, ఆమె వలన షూటింగులో చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పాడు.

ఈ విషయంపై తాజాగా సాయిపల్లవి స్పందించింది. 'నాగశౌర్య షూటింగ్ సమయంలో చాలా సైలెంట్ గా ఉండేవారు. ఆయనను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేను పెద్దగా మాట్లాడేదానిని కాదు. అందువలన ఆయన నన్ను అపార్థం చేసుకుని వుంటారు. ఈ సినిమా డబ్బింగ్ సమయంలో నాగశౌర్యకు ఫోన్ చేయాలని ప్రయత్నిస్తే ఆయన అందుబాటులోకి రాలేదు. కావాలనే నేను బాధపెట్టానని తాను భావిస్తే, సారీ చెప్పడానికి నేను సిద్ధంగా వున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kanam  sai pallavi  naga shourya  apology  priyadarshi  al vijay  abhinetri  tollywood  kollywood  movies  entertainment  

Other Articles