'Kanam' gets final release date నెలాఖరున భయపెట్టేస్తానంటున్న సాయిపల్లవి..

Sai pallavi horror movie kanam gets final release date

kanam, sai pallavi, naga shourya, priyadarshi, al vijay, abhinetri, tollywood, kollywood, movies, entertainment, Telugu movie news, Telugu cinema stills, Telugu movie reviews, Telugu cinema reviews, Telugu movie reviews, Telugu actress stills, Telugu cinema wallpapers, Telugu movie HQ photos, Telugu actress hot stills, tollywood, Telugu movies updates, Telugu movie trailers

Sai Pallavi and Naga Shourya are will arrive at the theatres the coming Friday. Titled 'Kanam' in Telugu, the film is directed by AL Vijay of the recent 'Abhinetri' fame.

నెలాఖరున భయపెట్టేస్తానంటున్న సాయిపల్లవి..

Posted: 04/21/2018 04:49 PM IST
Sai pallavi horror movie kanam gets final release date

ప్రమమ్ చిత్రంలోనే మంచి నటనాభియనం వున్న నటిగా పేరు సంపాదించిన నటి సాయిపల్లవికి అటు తమిళం ఇటు తెలుగు విపరీతమైన క్రేజ్ వుంది. ఇక ఫిదాలో అమె నటనకు యావత్ తెలుగు ప్రేక్షకుడు ఫిధా అయ్యాడంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో తమిళంలో ఆమె 'కరు' అనే హారర్ థ్రిల్లర్ చేసింది. నాగశౌర్య .. సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమా కథ, ఓ చిన్నపిల్ల చుట్టూ తిరుగుతుంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాను, 'కణం' పేరుతో ఎన్వీ ప్రసాద్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

తెలుగులో విడుదల తేదీలను ఇప్పటికే కొన్నిమార్లు మార్చుకుంటూ వచ్చారు. తాజాగా ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి వుంది. సాయిపల్లవికి తెలుగులో గల క్రేజ్ ఈ సినిమాకి సక్సెస్ ను తెచ్చిపెడుతుందేమో చూడాలి.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kanam  sai pallavi  naga shourya  priyadarshi  al vijay  abhinetri  tollywood  kollywood  movies  entertainment  

Other Articles