chiranjeevi condolences banerjee family బెనర్జీ కుటుంబానికి చిరంజీవి పరామర్శ..

Chranjeevi pays tributues to senior actor raghavaiah

chiranjeevi, megastar, raghavaiah, banerjee, condolence, tributes, senior actor, tollywood, movies, entertainment

Tollywood megastar who is busy with his movie syeraa, took out some time to pay tributes to the great, senior actor Raghavaiah, and condolenced actor banerjee family.

బెనర్జీ కుటుంబానికి చిరంజీవి పరామర్శ..

Posted: 04/16/2018 02:59 PM IST
Chranjeevi pays tributues to senior actor raghavaiah

ప్రముఖ నటుడు బెనర్జీ తండ్రి, సీనియర్‌ నటుడు రాఘవయ్య(86) ఇటీవలే కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల టాలీవుడ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సినీ ప్రముఖుల సందర్శనాంతరం ఆయన భౌతికకాయాన్ని ఫిలింనగర్‌కు తరలించి నిన్న మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. తన సైరా నరసింహరెడ్డి చిత్రం షూటింగ్ లో బిజీగా వున్న ఆయన ఇవాళ కొంత సమాయాన్ని తీసుకుని రాఘవయ్య నివాసానికి వెళ్లారు.

ఈ సందర్భంగా ఫిల్మ్ నగర్ లోని రాఘవయ్య కుమారిడి నివాసానికి వెళ్లిన చిరంజీవి.. తండ్రిపోయిన బాధలో ఉన్న బెనర్జీని, ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. రాఘవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తనతో కలసి నటించిన చిత్రాలు, ఇతరాత్ర వ్యక్తిగత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. రాఘవయ్య ‘వీరాంజనేయ’, ‘కథానాయకుడు’, ‘యమగోల’ తదితర చిత్రాల్లో నటించారు. ఆయన చివరిగా నటించిన సినిమా ‘భరత్‌ అనే నేను’. షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ చిత్రం 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chiranjeevi  megastar  raghavaiah  banerjee  condolence  tributes  senior actor  tollywood  movies  entertainment  

Other Articles

 • Niharika s happy wedding gets u certificate

  కుటుంబసమేతంగా హ్యాపీ వెడ్డింగ్.. సెన్సార్ ‘యు’ సర్టిఫికేట్

  Jul 14 | మెగా ఫ్యామిలీకి చెందిన ఏకైక హీరోయిన్ నిహారిక నటిస్తున్న రెండో చిత్రం హ్యాపీ వెడ్డింగ్.. ఈ నెలాఖరులో సినిమా ధీయేటర్లకు రానుంది. అయితే ఈ చిత్రంపై మాత్రం అంచనాలు బాగానే పెరుగుతున్నాయి. అందుకు కారణం... Read more

 • Ram charan suggests boyapati on budget in ongoing project

  బోయపాటికి రాంచరణ్ సూచన.. దానయ్య ఖుష్..

  Jul 11 | మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నటించిన గ్రామీణ నేపథ్యంలోని చిత్రం రంగస్థలం రికార్డులను బద్దలుకొట్టి.. కొత్త రికార్డులను సృష్టించిన నేపథ్యంల అతని మార్కెట్ విసృత్తంగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం తాను... Read more

 • Rakul preet to play a key role in ntr biopic

  అన్నగారి బయోపిక్ లో అందమైన హీరోయిన్..?

  Jul 11 | నందమూరి అభిమానుల దృష్టి మొత్తం 'ఎన్టీఆర్' బయోపిక్ పైనే వుంది. ఈ సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వాళ్లు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఎన్టీఆర్ పాత్రను... Read more

 • Vijay devarakonda to play chief minister on the silver screen

  విభిన్న పాత్రలను ఎంచుకుంటున్న దేవరకొండ

  Jul 11 | యూత్ లో విజయ్ దేవరకొండకి విపరీతమైన క్రేజ్ వుంది. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'టాక్సీవాలా' సిద్ధంగా వుంది. ఇక 'గీత గోవిందం' చిత్రీకరణను పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకుంటోంది.... Read more

 • Karan johar to collaborate with rajamouli for rrr

  రాజమౌళి మల్టీస్టారర్ లో కూడా జతకలసిన కరణ్ జోహర్

  Jul 10 | 'బాహుబలి' సినిమా హిందీ వెర్షన్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జొహార్ తన ధర్మా ప్రొడక్షన్స్ ద్వారా భారీస్థాయిలో విడుదల చేశారు. ఈ సినిమాకి ఆయన అక్కడ కల్పించిన భారీ ప్రచారం కారణంగానే ఆ... Read more

Today on Telugu Wishesh