Video : Beautiful love song from Naa Peru surya లవ్ సాంగ్ పాడుతున్న ‘నా పేరు సూర్య’..

Beautiful love from allu arjun s naa peru surya is a melodious romantic

Beautiful Life,Beautiful Life Song,Beautiful Life Lyrical,Beautiful Life Lyrical Video,Beautiful Life Lyrical Song,Sainika Lyrical,Sainika Full Song,Naa Peru Surya Naa illu India,Naa Peru Surya Naa illu India Songs,Allu Arjun,Naa Peru Surya Naa illu India Lyrical,Naa Peru Surya Naa illu India Lyrics,Anu Emmanuel,Vakkantham Vamsi,Allu Arjun Latest Movie,Latest Telugu Songs,Lover Also Fighter Also,Lover Also Fighter Also Lyrical

Directed by Vakkantham Vamsi, Naa Peru Surya will have Allu Arjun playing an armed officer and will have the stylish and fit look which was noticed in the teaser and posters released so far.

లవ్ సాంగ్ పాడుతున్న ‘నా పేరు సూర్య’

Posted: 04/13/2018 07:58 PM IST
Beautiful love from allu arjun s naa peru surya is a melodious romantic

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పోలీసు అధికారి పాత్రలో నటిస్తున్న చిత్రంపై ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి. వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ రూపొందిస్తున్న చిత్రం 'నా పేరు సూర్య' నా ఇల్లు ఇండియా. ఈ సినిమా మే 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతుండగా, ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్ కనిపించనుంది. విశాల్ - శేఖర్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. విశాల్ శేఖర్ స్వరపరిచిన రెండు పాటలను ఇప్పటికే వదలగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ' బ్యూటీ ఫుల్ లవ్' అనే పాటని రిలీజ్ చేశారు.

'పెదవులు దాటని పదం పదంలో.. కనులలో దాగని నిరీక్షణంలో .. నాతో ఏదో అన్నావా.. "  అంటూ ఈ పాట కొనసాగుతోంది. చక్కని లవ్ ఫీల్ తో అలా అలా సాగే ఈ పాట దృశ్యం పరంగా చూస్తే నిజంగానే బ్యూటీఫుల్ గా అనిపిస్తుందని చెప్పొచ్చు. సిరివెన్నెల సాహిత్యం .. విశాల్ శేఖర్ సంగీతం అనుభూతి ప్రధానంగా .. ఆహ్లాదకరంగా కొనసాగుతూ హాయిని కలిగిస్తున్నాయి. ఈ నెల చివరిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుని, వచ్చేనెల 4వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arjun  anu emmanuel  beautiful love  naa peru surya  telugu  tollywood  movies  entertainment  

Other Articles