winking is blasphemy in Islam: Two Hyderabadis move SC కన్నుగీటిన కష్టాలు.. ప్రియాపై మరో కేసు..

Winking is blasphemy in islam two hyderabadis move sc

priya prakash varrier, priya prakash, oru adaar love, manikya malaraya poovi, manikya malaraya poovi lyrics, supreme court, priya prakash varrier video, priya prakash video, Hyderabadis, supreme court, winking, islam, forbidden, mollywood, enterrainment

Two Hyderabad residents have approached the Supreme Court seeking a direction to remove a song, “Manikya Malaraaya Poovi,” from “Oru Adaar Love.” film, claiming that winking was “blasphamous” in Islam.

కన్నుగీటిన కష్టాలు.. ప్రియాపై మరో కేసు..

Posted: 04/09/2018 04:55 PM IST
Winking is blasphemy in islam two hyderabadis move sc

ఒక్కసారి కన్ను గీటితే ఏమౌవుతుందని అమ్మాయిలు అంటే.. ఏమౌవుతుందో కన్నుగీటి చూపింది మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్. అసలీ అమ్మడు ఎవరా.? అని తెలియకున్నా.. ఈ పేరునో లేక అమె కన్నుగీటిన వీడియోనో చూడని వారంటూ లేరంటే అతిశయోక్తి కాగు. సామాజిక మాధ్యమాలను కొంతకాలం పాటు ఏటిన ఈ ప్రియా.. తన కన్నుగీటిన వీడియోలతో వైరల్ గా మారింది. ‘ఒరు అదార్ లవ్’ చిత్రంలో ‘మాణిక్య మలరయ’ అనే పాటతో పాపులారిటీ, క్రేజ్ సంపాదించిన ఈ ముద్దుగుమ్మకు అదే స్థాయిలో న్యాయస్థానాల్లో కేసులు గట్రాలను కూడా ఎదుర్కొంటుంది.

ఈ పాట ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ హైదరాబాద్ కు చెందిన ముస్లింలు గతంలో సుప్రీం కోర్టును ఆశ్రయించడం, ఈ సినిమా దర్శకుడు ఒమర్ లులుపై, ప్రియపై కేసు పెట్టడం విదితమే. తాజాగా, హైదరాబాద్ కే చెందిన కొందరు ముస్లింలు మళ్లీ సుప్రీంకోర్టులోమరో కేసు వేశారు. ‘కన్ను కొట్టడం ఇస్లాం మత సంప్రదాయానికి వ్యతిరేకమని, ఈ సినిమా విడుదలకు అనుమతిచ్చే ముందు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని’ తమ పిటిషన్ లో వారు కోరారు.

అయితే ‘ఒరు అదార్ లవ్’ సినిమాకు సంబంధించిన వేసిన తొలి కేసు విషయమై ప్రియా ప్రకాశ్ కూడా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ చిత్రంలో దర్శకుడు చెప్పినట్లుగా మాత్రమే తాను నటించానని, ఇందులో నటించినందుకు గాను తనపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోకుండా చూడాలని కోరింది. దీంతో అమె పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం ప్రియ ప్రకాష్ కు అనుకూలంగానే తీర్పు వచ్చింది. గత మార్చి 1న విడుదల కావాల్సిన ఈ సినిమాను జూన్ కు వాయిదా పడటం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Ram gopal varma sensational comments on farmers

  రైతులంటే చిరాకు.. మట్టంటే అసహ్యం: అర్జీవి

  Dec 15 | ‘నాకు అస్సలు సామాజిక బాధ్యత లేదు.. సొసైటీ పట్ల రెస్పాన్సిబిలిటీ అస్సలు లేదు. నాకు నచ్చినట్టు నేనుంటా.. తోచినట్టుగా సినిమా తీస్తా.. మీకు నచ్చకపోతే నా సినిమాలు చూడటం మానేయండి అంతే తప్ప సొసైటీ,... Read more

 • Sai pallavi gets appreciation from this actor

  సాయిపల్లవి నటనతో షాక్ అయ్యానన్న హీరో

  Dec 15 | హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన 'పడి పడి లేచె మనసు' ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. శర్వానంద్ - సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ మొదలైపోయాయి. ఈ... Read more

 • Bhairava geetha done with censor release date sealed

  ‘బైరవగీత’ రేటింగ్స్: ఉబ్బితబ్బిబవుతున్న అర్జీవీ

  Dec 10 | ధనంజయ, ఇర్రా మోర్ హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'భైరవగీత'కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని... Read more

 • Thalapathy vijay 63 to be shot in los angeles

  సంక్రాంతి బరిలో నిలచేంసెంటిమెంటును ఫాలో అవుతున్న విజయ్ టీమ్దుకేనా..?

  Dec 06 | 'సర్కార్' సినిమాతో రెండేళ్ల వరకూ అభిమానులు మరిచిపోలేనంత ఆనందాన్ని ఇచ్చిన విజయ్, తన తదుపరి సినిమాకి సంబంధించిన పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తున్నాడు. విజయ్ తొందరపెట్టడంతో పూర్తి స్క్రిప్ట్ ను దర్శకుడు అట్లీ కుమార్... Read more

 • Hrudhayam jaripe sai pallavi s next song is here

  మనసును కట్టేస్తున్న హృదయం జరిపే సాంగ్

  Dec 06 | తన తొలి సినిమాతోనే తెలుగులో క్రేజ్ సంపాదించుకున్న నటి సాయిపల్లవి.. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. విభిన్నమైన కథంశాలను ఎంచుకుని తెలుగు ప్రేక్షకులలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును... Read more

Today on Telugu Wishesh