chiranjeevi and surekha surprises ram charan చర్రీని సర్పైజ్ చేసిన చిరంజీవి దంపతులు

Chiranjeevi and surekha surprises ram charan

Chiranjeevi, Mega star, Birthday gift, Surekha, Mega powerstar, Ram Charan, Indian film actor ram charan, ram charan dance, ram charan producer, ram charan businessman, ram charan entrepreneur, ram charanTelugu cinemas, ram charan Nandi Awards, ram charan South Filmfare awards, ram charan CineMAA Awards, ram charan Santosham Best Actor Awards

Mega star Chiranjeevi and his wife Surekha Surprises their son Mega power star Ram Charan Tej, who recently completed Rangasthalam and getting an positive talk on the film got a suprise from his parents. This March 27, Ram Charan turns 33 in this regard his parents gave him a beautiful watch as gift.

తల్లిదండ్రుల అడ్వాన్స్ విషెస్.. టైమ్ లెస్ గిప్టు అంటూ చరణ్ మెసేజ్..

Posted: 03/26/2018 10:50 AM IST
Chiranjeevi and surekha surprises ram charan

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ కు ఓ వైపు తాను నటించిన రంగస్థలం చిత్రం టీజర్ రిలీజ్ తరువాత చిత్రంపై వస్తున్న పాజిటివ్ టాక్.. అతడ్ని అనందంలో ముంచెత్తుతుండగానే అతని అనందాన్ని రెట్టింపు చేసే మరో కార్యం కూడా జరిగింది. రాంచరణ్ తన 33వ పడిలోకి అడుగుపెట్టనున్న సందర్బంగా అడ్వాన్స్ గా అయనకు అశీస్సులను అందజేసి విషెస్ చెప్పారు మెగాస్టార్. ఈ నెల 27న రాం చరణ్ పుట్టినరోజు. అయితే  తన కుమారుడికి అడ్వాన్స్ విషెస్ తెలిపిన చిరంజీవి, సురేఖ దంపతులు.. మరపురాని బహుమతిని అందించారు.

అదేంటంటే.. రాంచరణ్ కు ఓ చేతి గడియారాన్నికానుకగా ఇచ్చారు. "అందరికన్నా ముందుగా టైమ్ లెస్ గిఫ్ట్ ఇచ్చిన అమ్మానాన్నలకు ధన్యవాదాలు" అంటూ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఫేస్ బుక్ అకౌంట్ కు హ్యాష్ ట్యాగ్ చేసిన పోస్టును తన ఫేస్ బుక్ ఖాతాలో రామ్ చరణ్ పోస్టు చేశాడు. కాగా, రామ్ చరణ్ హీరోగా నటించిన 'రంగస్థలం' ఈ వారాంతంలో తెలుగు ప్రేక్షకుల ముందకు వస్తుంది. దీంతో రాంచరణ్ తేజ్ కు ఈ జన్మదినం మరుపురానిదిగా మారుతుంది. ఈ మేరకు రామ్ చరణ్ తన పేస్ బుక్ లో తన తల్లిదండ్రులతో దిగిన ఫోటోలను పోస్టు చేశాడంతో.. అవికాస్తా వైరల్ అవుతునన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Rangasthalam  Birthday  Chiranjeevi  Surekha  Advance Wishes  Tollywood  

Other Articles

 • Siima 2019 awards rangasthalam keerthy suresh kgf win big

  'సైమా' అవార్డులు: రంగస్థలం, మహానటి చిత్రాలకు అవార్డుల పంట..

  Aug 16 | దుబాయ్ లో అత్యంత వైభవంగా జరిగిన సైమా అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో రామ్ చరణ్, సమంత జంటగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' దుమ్మురేపింది. మొత్తం 9 విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది. రామ్ చరణ్,... Read more

 • Allu arjun trivikram film titled ala vaikuntapuramlo

  అల్లు అర్జున్, త్రివిక్రమ్ చిత్రానికి టైటిల్ ఫిక్స్.!

  Aug 16 | మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం గురించి అభిమానులకు తెలిసిందే. ఈ చిత్రంలో పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.... Read more

 • Sye raa making video chiranjeevi film has grandeur written all over it

  మెగా అభిమానులకు ట్రీట్ ఇచ్చిన కొణిదెల ప్రోడక్షన్స్.!

  Aug 14 | స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా దర్శకుడు సురేందర్ రెడ్డీ రూపోందిస్తున్న చారిత్రాత్మక చిత్రం. మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 152వ చిత్రంగా రూపోందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి సంబంధించి చిత్ర యూనిట్ మెగా... Read more

 • Rajinikanth akshay kumar film 2 0 gets a new release date in china

  చైనాలో రజనీకాంత్ ‘రోబో 2.0’ ప్రభంజనం

  Aug 14 | తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో సీక్వెల్ 2.ఓ సినిమాను ఆయన అభిమానులను రుచించలేదనే చెప్పాలి. ఈ చిత్రం విడుదలకాగానే డివైడ్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకాదరణ పొందడానికి... Read more

 • Akshay kumar zeitgeist while phone rings during media meet

  మీడియా మీట్ లో ఫోన్ మోగితే.. అక్షయ్ ఆన్ లైన్..

  Aug 14 | బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్ కు సమయస్ఫూర్తి ఎక్కువని.. దాంతో పాటుగా హాస్య చతురత కూడా అదికమన్న విషయం తెలిసిందే. ఇలాంటి హాస్యానికి వెళ్లిన ఆయన తన సహచరి సోనాక్షి చేతిలో పరాభవానికి కూడా... Read more

Today on Telugu Wishesh