Nayanthara begins shooting for Sye Raa ‘సైరా’ రెండవ షెడ్యూల్ కు నయన్ ఎంట్రీ..

Nayanthara begins shooting for sye raa in second shedule

mega star, chiranjeevi, nayanthara, sye raa narasimha reddy, surender reddy, sye raa second shedule, war scenes, amitabh bachan, telugu, tollywood, entertainment, movies, tollywood

According to latest reports, actor Nayanthara has joined the shooting of Sye Raa Narasimha Reddy which stars megastar Chiranjeevi in the titular role, will shoot for important portions involving her.

‘సైరా’ రెండవ షెడ్యూల్ కు నయన్ అగయా..

Posted: 03/20/2018 11:34 AM IST
Nayanthara begins shooting for sye raa in second shedule

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో.. రీ-ఎంట్రీ తరువాత చిరంజీవి నటిస్తున్న రెండో చిత్రం కావడంతో దీనిని దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేయాలని కూడా దర్శకుడు సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.

ఈ క్రమంలో తొలి షెడ్యూల్లో అసంతృప్తిగా అనిపించిన కొన్ని సన్నివేశాలను మళ్లీ చిత్రీకరించారు. కాగా, తాజాగా ఈ సినిమా రెండవ షెడ్యూల్ కూడా ప్రారంభమైపోయింది. ఈ షెడ్యూల్లో నయనతార జాయిన్ అయింది. చిరంజీవి సరసన కథానాయికగా ఆమె ఎంపిక జరిగిందిన్న విషయంలో అనేక వార్తలు వచ్చినా.. వాటన్నింటినీ తోసిరాజుతూ రెండవ షెడ్యూల్ లో అమె నటించేందుకు షూటింగ్ స్పాట్ కు కూడా చేరుకున్నారు.

ప్రస్తుతం చిరంజీవి .. నయనతార .. జగపతిబాబు కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను, హైదరాబాద్ - నానక్ రామ్ గూడాలో చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా అనిపిస్తాయని అంటున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగులో అమితాబ్ జాయిన్ కానున్నారు. 150 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాపై, భారీ అంచనాలు వున్నాయి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chiranjeevi  nayanthara  sye raa narasimha reddy  surender reddy  entertainment  movies  tollywood  

Other Articles

 • Niharika s happy wedding gets u certificate

  కుటుంబసమేతంగా హ్యాపీ వెడ్డింగ్.. సెన్సార్ ‘యు’ సర్టిఫికేట్

  Jul 14 | మెగా ఫ్యామిలీకి చెందిన ఏకైక హీరోయిన్ నిహారిక నటిస్తున్న రెండో చిత్రం హ్యాపీ వెడ్డింగ్.. ఈ నెలాఖరులో సినిమా ధీయేటర్లకు రానుంది. అయితే ఈ చిత్రంపై మాత్రం అంచనాలు బాగానే పెరుగుతున్నాయి. అందుకు కారణం... Read more

 • Ram charan suggests boyapati on budget in ongoing project

  బోయపాటికి రాంచరణ్ సూచన.. దానయ్య ఖుష్..

  Jul 11 | మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నటించిన గ్రామీణ నేపథ్యంలోని చిత్రం రంగస్థలం రికార్డులను బద్దలుకొట్టి.. కొత్త రికార్డులను సృష్టించిన నేపథ్యంల అతని మార్కెట్ విసృత్తంగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం తాను... Read more

 • Rakul preet to play a key role in ntr biopic

  అన్నగారి బయోపిక్ లో అందమైన హీరోయిన్..?

  Jul 11 | నందమూరి అభిమానుల దృష్టి మొత్తం 'ఎన్టీఆర్' బయోపిక్ పైనే వుంది. ఈ సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వాళ్లు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఎన్టీఆర్ పాత్రను... Read more

 • Vijay devarakonda to play chief minister on the silver screen

  విభిన్న పాత్రలను ఎంచుకుంటున్న దేవరకొండ

  Jul 11 | యూత్ లో విజయ్ దేవరకొండకి విపరీతమైన క్రేజ్ వుంది. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'టాక్సీవాలా' సిద్ధంగా వుంది. ఇక 'గీత గోవిందం' చిత్రీకరణను పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకుంటోంది.... Read more

 • Karan johar to collaborate with rajamouli for rrr

  రాజమౌళి మల్టీస్టారర్ లో కూడా జతకలసిన కరణ్ జోహర్

  Jul 10 | 'బాహుబలి' సినిమా హిందీ వెర్షన్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జొహార్ తన ధర్మా ప్రొడక్షన్స్ ద్వారా భారీస్థాయిలో విడుదల చేశారు. ఈ సినిమాకి ఆయన అక్కడ కల్పించిన భారీ ప్రచారం కారణంగానే ఆ... Read more

Today on Telugu Wishesh