NTR Shows Muscle Power with New Pic | మజిల్ పవర్ చూపుతున్న జూనియర్.. ఫోటో వైరల్

Junior ntr gym pic viral

NTR, Gym Photo, Lloyd Stevens, NTR Gym Trainer, Tarak Muscle Power

Young Tiger NTR is sweating out for his next film from the past couple of months. The actor lost considerable weight and is on strict diet along with a planned fitness cycle insisted by his trainer Lloyd Stevens. The top trainer revealed the muscled look of Tarak working out in his gym. Tarak’s transformation has been exceptional and the audience will get to witness the best look of the actor through his next project.

జిమ్ లో జూనియర్ హార్డ్ వర్క్

Posted: 03/13/2018 05:34 PM IST
Junior ntr gym pic viral

త్రివిక్రమ్-జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ లో ప్రారంభం కానుంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

అయితే, ఈ చిత్రంలో మరింత ఫిట్ నెస్ తో జూనియర్ ఎన్టీఆర్ కనపడనున్నాడు. ఈ నేపథ్యంలో ప్రముఖుల ట్రైనర్ అయిన లాయిడ్ స్టీవెన్స్ సూచనలతో యంగ్ టైగర్ కసరత్తు ప్రారంభించాడు. ఇందుకు సంబంధించి జిమ్ లో కష్టపడుతున్న తారక్ ఫొటోను లాయిడ్ తన ట్విట్టర్ లో షేర్ చేశాడు.  ఫోటో ఎక్కడ తీశాడన్నదానిపై స్పష్టత లేదు.

ఇక మరోవైపు రాజమౌళి చిత్రం కోసం కూడా ఈ ప్యాక్ ను వాడబోతున్నాడని.. త్వరలో ఫోటో షూట్ కూడా చేయబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. జూనియర్, చరణ్ తో కలిసి యూఎస్ కు వెళ్లిన ఫోటోలు ఆ మధ్య వైరల్ అయ్యాయి కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Gym Photo  ఎన్టీఆర్  జిమ్ ఫోటో  

Other Articles

 • Niharika konidela s film suryakantham is about yin and yang

  నిహారిక ‘సూర్యకాంతం’ నుంచి ఫస్ట్ లుక్

  Dec 18 | 'ఒక మనసు' వంటి సున్నితమైన ప్రేమకథా చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన నిహారిక, ఇటీవలే 'హ్యాపీ వెడ్డింగ్' అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లోను చేసింది. అయితే ఈ సినిమా కూడా ఆదరణ పొందలేదు. ఈ... Read more

 • 118 teaser kalyan ram promises an engaging thriller

  118 టీజర్ తో సస్పెన్స్ పెడుతున్న కల్యాణ్ రామ్..

  Dec 18 | టాలీవుడ్ ‘పటాస్’ నందమూరి కల్యాణ్ రామ్ ‘118’ అనే థ్రిల్లర్ మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నివేతా థామస్, షాలినీపాండే హీరోయిన్లు గా ఈ మూవీలో నటిస్తున్నారు. ఇవాళ 118 మూవీ టీజర్... Read more

 • Manikarnika trailer kangana ranaut is ready for an epic war

  అకట్టుకుంటున్న కంగనా మణికర్ణిక ట్రైలర్

  Dec 18 | బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’. క్రిష్‌ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితాధారంగా ఈ చారిత్రక... Read more

 • Tollywood young hero vijay devarakonda injured in shooting

  షూటింగ్లో విజయ్ దేవరకొండకు ప్రమాదం.. తప్పిన పెను‘గంఢం’..

  Dec 17 | వరుస హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ షూటింగ్‌లో గాయపడ్డారు. తాజాగా ఆయన నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ షూటింగ్‌లో భాగంగా ఓ రిస్కీ షాట్‌లో గాయలపాలయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాకినాడలో జరుగుతోంది.... Read more

 • Vvr song thassadiyya what an energy

  రాంచరణ్ ‘వినయ విధేయ రామ’ నుంచి తస్సాదియ సాంగ్

  Dec 17 | మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ కథానాయకుడిగా 'వినయ విధేయ రామ' రూపొందుతోంది. గ్రామీణ నేపథ్యంలో .. కుటుంబంలోని బంధాలు .. అనుబంధాలు ప్రధానంగా ఈ కథ సాగనుంది. యాక్షన్ తో పాటు ఫ్యామిలీ... Read more

Today on Telugu Wishesh