Venky Teja Movie Gets Title Change | వెంకీ-తేజ.. ఈ రామానుజం కథేంటో?

Venkatesh next title changed

Venkatesh, Director Teja, Aata Naade Veta Naade, Ramanujam, Venkatesh Next Title, Venkatesh Teja Movie Title

Venkatesh Teja Aata Naade Veta Naade Movie.. Besides this one, there is also another title that is said to be in consideration. It was ‘Ramanujam’, Nothing is officially confirmed by the makers of Venky’s next project. Except for the heroine Shriya Saran and the director Teja, nothing much is known about Venky’s next movie.

రామానుజంగా వెంకీ?.. తేజ సినిమాకు టైటిల్ అదేనా?

Posted: 03/13/2018 05:14 PM IST
Venkatesh next title changed

షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే వెంకీ సినిమా గురించి రకరకాల కథనాలు మొదలైపోయాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన వెంకీ లుక్కు ఆకట్టుకునేలా ఉండేలా.. ఇప్పుడు సినిమా కాన్సెప్టే మారిపోయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

తొలుత ఈ చిత్రం పొలిటికల్ డ్రామా అని చెప్పుకోగా.. వెంకీ లుక్కు రివీల్ అయ్యాక... సినిమాలో వెంకీ రోల్ ప్రొఫెసర్ పాత్ర అయి ఉంటుందని.. కార్పొరేట్ విద్యా వ్యవస్థపై చేసే పోరాటమని కొత్తగా ఇప్పుడు కథలు వినిపించాయి.

ఇక ఆటా నాదే వేటా నాదే టైటిల్ ప్లేస్ లో ఇప్పుడు రామానుజం అనే టైటిల్ తెరపైకి వచ్చింది. ఈ ఊహాగానాలకు తెరపడాలంటే సినిమా షూటింగ్ ప్రారంభమై.. అధికారిక ప్రకటన అయినా వెలువడాలి లేదా ఫస్ట్ లుక్ అయినా విడుదల కావాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Niharika konidela s film suryakantham is about yin and yang

  నిహారిక ‘సూర్యకాంతం’ నుంచి ఫస్ట్ లుక్

  Dec 18 | 'ఒక మనసు' వంటి సున్నితమైన ప్రేమకథా చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన నిహారిక, ఇటీవలే 'హ్యాపీ వెడ్డింగ్' అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లోను చేసింది. అయితే ఈ సినిమా కూడా ఆదరణ పొందలేదు. ఈ... Read more

 • 118 teaser kalyan ram promises an engaging thriller

  118 టీజర్ తో సస్పెన్స్ పెడుతున్న కల్యాణ్ రామ్..

  Dec 18 | టాలీవుడ్ ‘పటాస్’ నందమూరి కల్యాణ్ రామ్ ‘118’ అనే థ్రిల్లర్ మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నివేతా థామస్, షాలినీపాండే హీరోయిన్లు గా ఈ మూవీలో నటిస్తున్నారు. ఇవాళ 118 మూవీ టీజర్... Read more

 • Manikarnika trailer kangana ranaut is ready for an epic war

  అకట్టుకుంటున్న కంగనా మణికర్ణిక ట్రైలర్

  Dec 18 | బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’. క్రిష్‌ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితాధారంగా ఈ చారిత్రక... Read more

 • Tollywood young hero vijay devarakonda injured in shooting

  షూటింగ్లో విజయ్ దేవరకొండకు ప్రమాదం.. తప్పిన పెను‘గంఢం’..

  Dec 17 | వరుస హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ షూటింగ్‌లో గాయపడ్డారు. తాజాగా ఆయన నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ షూటింగ్‌లో భాగంగా ఓ రిస్కీ షాట్‌లో గాయలపాలయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాకినాడలో జరుగుతోంది.... Read more

 • Vvr song thassadiyya what an energy

  రాంచరణ్ ‘వినయ విధేయ రామ’ నుంచి తస్సాదియ సాంగ్

  Dec 17 | మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ కథానాయకుడిగా 'వినయ విధేయ రామ' రూపొందుతోంది. గ్రామీణ నేపథ్యంలో .. కుటుంబంలోని బంధాలు .. అనుబంధాలు ప్రధానంగా ఈ కథ సాగనుంది. యాక్షన్ తో పాటు ఫ్యామిలీ... Read more

Today on Telugu Wishesh