Dhanush Vada Chennai First Look Released | వడ చెన్నై ఫస్ట్ లుక్.. ఆ సమస్యపైనే ధనుష్ పోరాటం!

Dhanush vada chennai first look out

Vada Chennai, Dhanush, Andrea Jeremiah, Vetrimaaran, Vada Chennai First Look, Aishwarya Rajesh

Dhanush Starrer Vada Chennai Movie First Look Released. Vetrimaaran Directorial Venture deals with North Madrasis Issue. Dhanush potrays as Carrom Player. Aishwarya Rajesh and Andrea Jeremiah plays female roles.

ధనుష్ వడ చెన్నై ఫస్ట్ లుక్

Posted: 03/08/2018 10:38 AM IST
Dhanush vada chennai first look out

తమిళ కథానాయకుడు ధనుష్ కొత్త చిత్రం వడ చెన్నై ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఈ ఉదయం నుంచి విడుదల చేస్తామంటూ ఊరించిన మేకర్లు కాస్త ఆలస్యంగా పోస్టర్ ను వదిలారు. వ్యాన్ లోంచి ధనుష్ దిగుతూ రావటం.. ముందు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నడుచుకుంటూ వెళ్లటం అందులో ఉంది. 

ఆడుకాలం తర్వాత సుమారు ఏడేళ్ల తర్వాత వెట్రి మారన్ ధనుష్ కాంబోలో ఈ చిత్రం రాబోతోంది. ఉత్తర మద్రాసీల సమస్యలపైనే ఈ చిత్ర ప్రధానాశంగా ఉండబోతుందని సమాచారం. ఇందులో ధనుష్..  జాతీయ కేరేమ్స్ ఆటగాడి పాత్ర పోషించబోతున్నాడంట. 

ఇందులో ఆండ్రియా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సమ్మర్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles