Stylish Star Recreate Priya Varrier Magic Moment | సెన్సేషన్ వీడియోను ఇమిటేట్ చేస్తూ అల్లు అర్జున్-బన్నీ, రియాక్షన్ ఎలా ఉందంటే..

Allu arjun imitates priya varrier

Priya Prakash Varrier, Allu Arjun, Allu Ayaan, Oru Adaar Love, Gun Shot, Sneha Reddy, Instagram Video, Allu Arjun Imitates Priya Varrier

Allu Arjun And Son Allu Ayaan Recreate Manikya Malaraya Poovi And Priya Prakash Varrier Can't Keep Calm. Priya Prakash Varrier's Viral Wink Done Better Than Her By Allu Arjun For His Son. Priya Prakash Varrier shared a video of Allu Arjun re-enacting Priya's viral wink from Oru Adaar Love.

ప్రియా వారియర్ ను ఇమిటేట్ చేసిన అల్లు అర్జున్

Posted: 02/24/2018 05:23 PM IST
Allu arjun imitates priya varrier

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-స్నేహ దంపతుల అన్యోన్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలతో వీరు ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటుంటారు. తాజాగా స్నేహ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేయగా.. అది ఆకట్టుకునేలా ఉంది.

ఒరు అదార్ లవ్' సినిమాలోని ఓ పాట‌లో న‌టి ప్రియా ప్రకాశ్ వారియర్ క‌న‌బ‌ర్చిన హావ‌భావాలు బాగా పాప్యులర్ అయిన విష‌యం తెలిసిందే. ఆ పాట‌లో ప్రియా వారియ‌ర్ చేసిన‌ట్లే సినీన‌టుడు అల్లు అర్జున్ చేసి అల‌రించాడు. తన కుమారుడు అయాన్‌తో కలిసి ఈ పేరడీని చేశాడు. తన చూపుడు వేలు మధ్య వేలుకు ముద్దుపెట్టిన బన్ని, తన కుమారుడికి దాన్ని గురిపెట్టి షూట్ చేశాడు.

బ‌న్ని అలా షూట్ చేయ‌డంతో అయాన్ బెడ్‌పై పడిపోయాడు. ఈ వీడియోను అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఆమె పోస్ట్ బన్ని అభిమానులను అలరిస్తోంది. అన్నట్లు కొన్ని రోజుల క్రితం ప్రియా వారియ‌ర్ ను బ‌న్ని మెచ్చుకున్న విష‌యం తెలిసిందే. ఇక క్యూట్ వీడియోను ప్రియా వారియర్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయటం విశేషం.

 

Thats how he does it @omar_lulu_ @shaanrahman @roshan_abdul_rahoof @alluarjunonline

A post shared by priya prakash varrier (@priya.p.varrier) on

#oruadaarlove

A post shared by Sneha (@allusnehareddy) on

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priya Prakash Varrier  Allu Arjun  Allu Ayaan  

Other Articles