Prabhu Deva Impress with Dancing Moments in Lakshmi Teaser | లక్ష్మీ టీజర్.. స్టెప్పులతో దంచేసిన ప్రభుదేవా

Prabhu deva lakshmi teaser out

Lakshmi Movie, Prabhu Deva, Director Vijay, Ditya Bhande, Ditya Bhande Lakshmi Dance, Ditya Bhande Prabhu Deva

The trailer of Lakshmi, directed by Vijay and produced by Pramod films and Trident Arts, resembles Prabhudheva's yesteryear hit Any Body Can Dance in every frame, with the major difference being that the dance crew has been replaced by a super talented 10-year-old girl Ditya Bhande.

ప్రభుదేవా లక్ష్మీ టీజర్ వచ్చేసింది

Posted: 02/22/2018 07:09 PM IST
Prabhu deva lakshmi teaser out

ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా నటించిన తాజా చిత్రం లక్ష్మీ టీజర్ విడుదలైంది. తమిళ్, తెలుగు బైలింగువల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర తమిళ టీజర్ ను మాత్రమే వదిలారు. డైలాగులు లేకుండా కేవలం డాన్స్ మూమెంట్లతోనే ప్రభుదేవా చించేశాడు. 

ఇక సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారబోతోంది చిన్నారి దిత్యా భాండే. డాన్సింగ్ షో ద్వారా దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించిన 11 ఏళ్ల దిత్యా ప్రభుదేవాతో పోటీ పడి మరీ డాన్సులేసినట్లు అర్థమౌతోంది. బాలీవుడ్ హిట్ సిరీస్ ఏబీసీడీ తరహాలో ఉన్నప్పటికీ.. చిన్నారులతో డాన్స్ పోటీలు ప్రధానాంశంగా ఇది తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. 

ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. సామ్ సీఎస్ సంగీతం అందించగా.. నిరవ్ షా కెమెరా వర్క్ అందించారు. సమ్మర్ లో లక్ష్మీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles