Prabhas involved in Niharika Happy Wedding | నిహారిక మూవీ.. ప్రభాస్ హ్యాండ్... కథను మరోలా మార్చి రాశారు.

Prabhas involvement in happy wedding

Prabhas, Sumanth Ashwin, UV Creations, Happy Wedding Movie, UV Creations

Prabhas referred Sumanth Ashwin to his close friends Vamshi and Pramod who produced several blockbusters on UV Creations. This is how Happy Wedding happened. Sumanth Ashwin and Niharika Konidela played the lead roles in this romantic entertainer. Lakshman Karya is making his debut as director with the film which is slated for summer release. UV Creations wanted to stay away from other projects till they wrap up Saaho featuring Prabhas. But with Prabhas expressing his support for Sumanth Ashwin, UV Creations stepped out to bankroll Happy Wedding after they locked the script.

హ్యాపీ వెడ్డింగ్.. ప్రభాస్ హ్యాండ్ ఎలాగంటే...

Posted: 02/17/2018 05:50 PM IST
Prabhas involvement in happy wedding

ఇండస్ట్రీలో అందరితో కలివిడిగా ఉంటూ డార్లింగ్ అన్న పేరును సార్ధకం చేసుకుంటున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. తనకు కావాల్సిన వాళ్ల చిత్రాల ఈవెంట్లకు హాజరవుతూ ప్రమోషన్లలో కూడా పాలుపంచుకుంటుంటాడు. అలాంటి హీరో.. తనకు బాగా కావాల్సిన నిర్మాత కోసం ఓ సాయం చేశాడు.

వర్షం, పౌర్ణమి చిత్రాలతో తన కెరీర్ కు సాయపడ్డ నిర్మాత ఎంఎస్ రాజు గుర్తున్నాడు కదా. ఆయన తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా హిట్ లు లేక సతమతమవుతున్నాడు. అదే సమయంలో యూవీ క్రియేషన్స్ వాళ్లు మెగా డాటర్ నిహారికతో హ్యాపీ వెడ్డింగ్ చిత్రాన్ని ప్రకటించారు. లక్ష్మణ్ కార్య అనే కొత్త వ్యక్తి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సుమంత్ కు ఛాన్స్ ఇప్పించాలని ప్రభాస్ రికమండ్ చేశాడంట.

దీంతో ఆ క్యారెక్టర్ కు సుమంత్ సూట్ అవుతాడా? లేదా? అన్న టెస్ట్ చేసిన తర్వాతే ఓకే చేశాండట. అలా నిహారిక హ్యాపీ వెడ్డింగ్ లో సుమంత్ కు ఛాన్స్ దక్కేందుకు ప్రభాస్ కారణమయ్యాడు. కానీ, ఇదే వార్తను కొన్ని వెబ్ సంస్థలు మరో రకంగా ఉటంకించి కథలు అల్లేసాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles