Sye Raa Back to the Sets with Flash Back | సైరా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. నయన్ చుట్టూరే మొత్తం కథ

Sye raa second schedule date fix

Sye Raa, Sye Raa Narasimha Reddy, Chiru Nayan Sye Raa, Sye Raa Second Schedule, Sye Raa Narasimha Reddy Shooting, Sye Raa Narasimha Reddy Nayanatara, Sye Raa Nayanatara, Sye Raa Next Schedule

Sye Raa Narasimha Reddy Second Schedule Regular Shooting Date Announced. February 23rd Sye Raa Goes floor with Chiru and Nayanatara Joins in Flash Back Episode.

ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో సైరా సెకండ్ షెడ్యూల్

Posted: 02/15/2018 05:49 PM IST
Sye raa second schedule date fix

మెగా స్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి రెండో షెడ్యూల్ తేదీ వచ్చేసింది. ఫిబ్రవరి 23 నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటిదాకా హీరోయిన్ ఈ షూటింగ్ లో జాయిన్ కాకపోవటంతో తప్పుకుందనే రూమర్లు వినిపించాయి.

కానీ, నయన్ ఈ ప్రాజెక్టులో ఉందని.. రెండో షెడ్యూల్ లో జాయిన్ అవుతుందని మేకర్లు క్లారిఫికేషన్ ఇచ్చేశారు. ఇక చిరు-నయన్ కాంబోలో కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ సన్నివేశాలు ఉండబోతున్నాయని సమాచారం. మార్చి నెలాఖరు వరకు ఈ షెడ్యూల్ జరగబోతోంది.

ఇక ఇదే షెడ్యూల్ లో విజయ్ సేతుపతి, అమితాబ్ బచ్చన్ కూడా పాల్గొంటారని సమాచారం. మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కూడా త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చెర్రీ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles