Bhojpuri Baahubali Not Actual Baahubali | భోజ్ పురి బాహుబలి.. ‘బాహుబలి’ కాదంట!

Bhojpuri big budget movie

Bhojpuri Baahubali, Veer Yodha Mahabali, Dinesh Lal Yadav, Nirahua, Bhojpuri Nirahua, Amrapali Dubey, Iqbal Baksh, Ramesh Vyas

Baahubali being remade in Bhojpuri. Directed by Iqbal Baksh, ‘Veer Yodha Mahabali’ has top Bhojpuri film star Dinesh Lal Yadav aka Nirahua playing the lead.While the poster of the film looks similar to that of Baahubali, ardent film buffs did not fail to notice that the armour Dinesh Lal Yadav is wearing seems to be an exact replica of that worn by Prabhas in Baahubali. Reports say that the makers of Veer Yodha Mahabali are planning to release it in various other Indian languages, including Tamil, Telugu, Marathi and Bengali. Directed by Iqbal Baksh and produced by M Ramesh Vyas, the film also has Amrapali Dubey in a pivotal role.

భోజ్ పురి భారీ బడ్జెట్ మూవీ.. బాహుబలి కాదా?

Posted: 02/13/2018 07:00 PM IST
Bhojpuri big budget movie

కొంత కాలం భోజ్ పురిలో తెరకెక్కుతున్న ఓ చిత్రం గురించి దేశవ్యాప్తంగా డిస్కషన్లు జరిగాయి. అది బాహుబలి రీమేక్ అంటూ ప్రచారం సాగింది. అదే వీర్ యోధా మహాబలి. కానీ, ఆ వార్తలను చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించలేదు. భోజ్ పురిలో క్రేజ్ ఉన్న దినేశ్ లాల్ యాదవ్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కింది.

ఈ మధ్యే ఈ చిత్ర ఫస్ట్ లక్ పోస్టర్ ను వదిలారు. ఇది చూశాక అది బాహుబలి రీమేక్ అన్న అనుమానాలు కలగడం సహజం. చాలా లిమిటెడ్ బడ్జెట్ లో సినిమాలు తీసే భోజ్ పూరిలో ఇంత భారీ సినిమా తీయడం ఇదే మొదటి సారి అనే టాక్ ఉంది. దీనిని బెంగాళీ, తమిళ్, తెలుగు భాషల్లో కూడా డబ్ చేయబోతున్నారు.

అయితే ఇది బాహుబలి రీమేక్ అయి ఉండకపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే బాహుబలి నిర్మాతల నుంచి ఎవరూ కూడా హక్కులు కొన్న దాఖలాలు లేవు. పైగా బాహుబలి హింది వెర్షన్ అక్కడ కూడా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అలాంటప్పుడు దీనిని మళ్లీ రీమేక్ చేయాలన్న ఆలోచన మేకర్లు చేయకపోవచ్చు. ఇక్బాల్ బక్ష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని రమేష్ వ్యాస్ నిర్మిస్తున్నారు.

బాహుబలి రీమేక్ అనలేం కాని ఇన్సిపిరేషన్ అనొచ్చు. కానీ, బాహుబలి లాంటి గ్రాండియర్ చూసిన కళ్లకు వీటి విజువల్ ఎఫెక్ట్స్ ఏమేర ఆనతాయన్నది అనుమానమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles