Mahesh and Bunny Again Fix Same Date | మహేష్ వర్సెస్ బన్నీ.. టామ్ అండ్ జెర్రీ ఆట

Mahesh babu bunny again same date

Bharath Ane Nenu, Naa Peru Surya, Mahesh Babu, Allu Arjun, DVV Danayya, Sridhar Lagadapati, BAN NPS Same Date, BAN Release Date, NPS Release Date, BAN April 26, NPS April 26, Kaala BAN NPS

The makers of "Bharath Ane Nenu" and "Naa Peru Surya" are playing "press note" games. From the last few months they are sending press notes or social media updates about the release date of their movies.

మహేష్, బన్నీ మళ్లీ ఒకేరోజున?

Posted: 02/13/2018 05:28 PM IST
Mahesh babu bunny again same date

సమ్మర్ కు మూడు బడా చిత్రాలు పోటీ పడటం గురించి సౌత్ లో కొద్దిరోజుల నుంచి చర్చ జరుగుతున్న సమయంలో అనూహ్యాంగా బరిలోంచి రోబో 2.0 వెనక్కి తగ్గి.. ఆ ప్లేస్ లో కాలా వచ్చి చేరింది. అయినప్పటికీ రజనీ చిత్రం కావటంతో మహేష్, బన్నీ డేర్ చేస్తున్నారని అంతా అనుకున్నారు.

ఈ తరుణంలో బన్నీ సడన్ గా ముందుకు వచ్చేశాడు. ఓరోజు ముందుగానే సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఏప్రిల్ 26న తేదీన నా పేరు సూర్య విడుదల కానుందని మేకర్లు అనౌన్స్ చేసేశారు. అంటే భరత్ అనే నేను కంటే ఒకరోజు ముందుగానే బన్నీ సందడి చేయబోతున్నాడని అంతా భావించారు. కానీ, ఆ వెంటనే మహేష్ ఇచ్చిన షాక్ మాములుగా లేదు.

వచ్చే నెల 26న భరత్ అనే నేను కూడా రిలీజ్ కాబోతున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. అంటే ఒకే తేదీన ఇద్దరూ రాబోతున్నారు. రజనీని తప్పించుకోవాలనే యత్నం అయినప్పటికీ.. ప్రస్తుతం ఈ ఇద్దరు టాప్ హీరోల మేకర్లు చేస్తున్న వ్యవహారం టామ్ అండ్ జెర్రీలా ఉంది. ఒకరి చూసి ఒకరు వెనక్కి తగ్గుతారనుకుంటే పోటీని మరింత రసవత్తరంగా మారుస్తున్నారు. చూద్దాం.. చివరి నిమిషం దాకా ఏమైనా జరగొచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles