మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రంలోని మొదటి సాంగ్ విడుదల అయ్యింది. ఎంత సక్కగున్నవే అంటూ దేవీశ్రీప్రసాద్ ఆలపించిన ఈ పాట శ్రోతలను అలరించటం మొదలుపెట్టింది.
మల్లెపూల మద్దె ముద్ద బంతిలాగ ఎంత సక్కగున్నవే.. ముత్తైదువ మెళ్ళో పసుపు కొమ్ములాగ ఎంత సక్కగున్నవే... సింతసెట్టు ఎక్కి సిగురు కొయ్యబొతే... సేతికి అందిన సందమామ లాగా.. ఎంత సక్కగున్నావే అంటూ పాట ముగ్ధమనోహరంగా ఉంది. చిట్టిబాబు అభినయం.. రామలక్ష్మి అందం.. చంద్రబోస్ గారి కలం.. దేవి శ్రీ ప్రసాద్ గానం ఈ పాటలకు అదనపు ఆకర్షణగా నిలిచాయి.
మొత్తానికి ఫస్ట్ సాంగ్ ఇంప్రెషన్ తో డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రంపై అంచనాలను ఇంకా పెంచేశారు. విలేజ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో జగపతి బాబు, ఆదిపినిశెట్టి, అనసూయ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Feb 18 | అవసరాల శ్రీనివాస్ ఒక వైపున దర్శకుడిగా .. మరో వైపున నటుడిగా తన సత్తా చాటుకున్నాడు. దర్శకుడిగా తన తదుపరి సినిమాకి ఏర్పాట్లు చేసుకుంటూనే, నటుడిగా తనకి నచ్చిన కథలకి ఓకే చెప్పేస్తున్నాడు. ఈ... Read more
Feb 18 | నాని క్రికెటర్ గా చేస్తోన్న 'జెర్సీ' ముగింపు దశకి చేరుకుంది. ఈ సినిమా పనులు విడుదల దిశగా కొనసాగుతుండగానే, విక్రమ్ కుమార్ కి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమాలో నాని సరసన... Read more
Feb 18 | బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన గారాలపట్టి సుహానా ఖాన్ ను వెండితెరకు పరిచయం చేసేందుకు మంచి డైరెక్టర్ తో పాటు అంతకుమించిన కథ కోసం వేచి చూస్తున్నారు. ఈ విషయం ఇప్పటికే బాలీవుడ్... Read more
Feb 18 | తమిళంలో సీనియర్ స్టార్ హీరోల కూతుళ్లు .. కథానాయికలుగా తమ జోరును చూపించడానికిగాను ఒకరి తరువాత ఒకరుగా రంగంలోకి దిగుతున్నారు. కమల్ కూతురు శ్రుతి హాసన్ తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో... Read more
Feb 18 | అఖిల్ తొలి మూడు సినిమాలు ఆశించిన ఫలితాలను అందించలేదు. దాంతో అభిమానులంతా ఆయన తదుపరి సినిమాపై దృష్టి పెట్టారు. అఖిల్ కూడా ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నాడు. అందువల్లనే కథల... Read more