Kaala Climax Scene Leaked Intentionally | కాలా సీన్ లీక్.. ధనుష్ పనేనా?

Rajinikanth kaala video leaked

Rajinikanth, Kaala Movie, Kaala Leaked, Kaala Scene Leak, Kaala Climax Scene Leak, Rajinikanth Kaala Action Scene

Scene from Rajinikanth’s film Kaala makes its way into the internet. A scene from the film has made its way into the internet.an action sequence featuring Rajinikanth has been leaked on the internet. Going by the 13-second video, it looks like the scene was shot during the making of the film and is unclear whether it’s part of the final cut. The makers are yet to make an official statement regarding the leak.

నెట్ లో హల్ చల్ చేస్తున్న కాలా వీడియో

Posted: 02/13/2018 04:19 PM IST
Rajinikanth kaala video leaked

కాలా చిత్ర రిలీజ్ డేట్ అనౌన్స్ చేయటంతో సూపర్ స్టార్ అభిమానుల్లో నెలకొన్న సందడి అంతా.. ఇంతా కాదు. చిత్ర షూటింగ్ మొదలైనప్పటి నుంచి నల్ల చొక్కా.. లుంగీలో ఉన్న సూపర్ స్టార్ స్టిల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. కబాలి దర్శకుడు పా. రంజిత్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇక నిన్నటి నుంచి ఈ చిత్రానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్ లో లీకై హల్ చల్ చేస్తోంది. యాక్షన్ ఎపిసోడ్ లో తలైవా రౌడీని ఇరగదీసే సన్నివేశం అది. ఎదురుగా ఉన్న విలన్ చేతిలో ఆయుధాన్ని తన్నేసి.. కాలు ఎత్తి డిష్యూం అని తన్నేస్తాడు. మంటల్లో ఉన్న ఫ్యాక్టరీ.. చూస్తుంటే చూస్తుంటే బహుశా క్లైమాక్స్ కి సంబంధించిన సీన్ అది అయ్యి ఉండొచ్చనిపిస్తోంది. 13 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ఎలా లీక్ అయ్యిందో తెలీటం లేదు.

ప్రస్తుతం ఈ వీడియోను రజనీ అభిమానులు ఆనందంగా షేర్ చేస్తున్నారు. అయితే రజనీ చిత్రాలకు సంబంధించి ప్రతీ చిన్న విషయం కోసం ఎదురు చూసే అభిమానుల కోసం ఈ వీడియోను లీక్ చేసి.. హైప్ పెంచేందుకు మేకర్లే ఈ పని చేసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేసే వాళ్లు లేకపోలేదు. ఎడిటింగ్ కు ముందే లీక్ కావటంతో ఆ అనుమానాలను కొందరు కన్ఫర్మ్ చేస్తున్నారు కూడా. అన్నట్లు ఈ చిత్రాన్ని నిర్మాత హీరో-రజనీకాంత్ అల్లుడు ధనుష్ అన్నది తెలిసిందే కదా. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Raj taruns raju gadu to hit theaters on june 1st

  మరో వారంలో ‘రాజుగాడు’ వచ్చేస్తున్నాడహో..!

  May 24 | యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా 'రాజుగాడు' సినిమా త్వరలో రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. నూతన దర్శకురాలు సంజనా రెడ్డి రూపోందిస్తున్న ఈ సినిమాలో అమైరా దస్తూర్ కథానాయికగా నటించింది. వరుసగా ఈడోరకం,... Read more

 • Balakrishna to produce his next

  బయోపిక్ కాకుండా మరో చిత్రానికి కూడా బాలయ్యే నిర్మాత.?

  May 24 | యువరత్న నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని తానే నిర్మిస్తున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంతో పాటు మరో చిత్రానికి కూడా ఆయనే నిర్మాణ బాధ్యతలను చేపట్టనున్నారా.? అంటే అవుననే చిత్రపురి వర్గాల... Read more

 • Raja mouli gives good news to ram charan jr ntr fans

  రాంచరణ్, ఎన్టీఆర్ అభిమానులకు దర్శకదిగ్గజం తీపికబురు

  May 24 | మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్, యంగ్ టైగర్ నందమూరి తారక్ (జూనియర్ ఎన్టీయార్) అభిమానులకు ఓ తీపికబురు చెబుతున్నారు దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి. ఈ ఇద్దరు యంగ్ హీరోలు కథనాయకులుగా ఆయన రూపొందించనున్న... Read more

 • Madhavan to play villain role in savyasachi

  సవ్యసాచిలో అలా కనిపించనున్న మాధవన్

  May 21 | రొమాంటిక్ హీరోగా తెలుగు .. తమిళ భాషల్లో మాధవన్ కు మంచి క్రేజ్ వుంది. అంతేకాదు బాలీవుడ్ లోనూ ఆయన అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. అమీర్ ఖాన్ తో పాటు నటించడంతో పాటు సోలో... Read more

 • Vikram and keerthy suresh to head to europe for saamy 2

  విక్రమ్ తో కలసి యూరప్ కి కీర్తి సురేశ్

  May 21 | విక్రమ్ హీరోగా నటించిన సామి చిత్రం బాక్సాఫిసు బద్దలు కోట్టిన నేపథ్యంలో అదే దర్శకుడి సారథ్యంలో సామి చిత్ర సీక్వెల్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుందన్న విషయం తెలిసిందే. హరి దర్శకత్వంలో 'సామి 2' సినిమా... Read more

Today on Telugu Wishesh