MAA President Sensational Comments on Heroines | తోక జాడిస్తే కత్తిరిస్తాం.. మా ఛైర్మన్ శివాజీ రాజా వార్నింగ్

Maa warn heroines

MAA, MAA President, MAA Shivaji Raja, Shivaji Raja Star Heroines, Tollywood Heroines, Tollywood MAA Programmes, Shivaji Raja Waring

MAA President Sivaji Raja fires on Tollywood actresses. He said, Tollywood heroines are taking huge amount as a remuneration for each movie but the are not showing interest in MAA activities. Shivaji Raja further said, the Telugu actresses are not co-operating to fundraising for the construction of the building for MAA and old age home.

స్టార్ హీరోయిన్లకు మా వార్నింగ్

Posted: 02/13/2018 03:49 PM IST
Maa warn heroines

స్టార్ హీరోయిన్లపై మా ఛైర్మన్ శివాజీరాజా సంచలన వ్యాఖ్యలు చేశాడు. తెలుగు రాష్ట్రాలకు వచ్చి కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ గా తీసుకుంటున్న హీరోయిన్లు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నిర్వహించే కార్యక్రమాలకు బతిమాలినా రావడం లేదని ఆయన మండిపడ్డారు.

తాము 'అమ్మా అమ్మా' అని బతిమాలుతుంటే ఇద్దరు ముగ్గురు మాత్రమే కోఆపరేట్ చేస్తున్నారని చెప్పిన ఆయన, వారి మేనేజర్లు కూడా అలాగే ఉన్నారని అన్నారు. తాము చేపట్టే ఏ మంచి పనికీ సహకరించడం లేదని.. అదే నిర్మాతలు ఇచ్చిన ఏవైనా చెక్కులు బౌన్స్ అయితేనే సభ్యత్వం కోసం తమ వద్దకు పరిగెత్తుకుని వస్తున్నారని ఆయన ఆరోపించారు. హీరోయిన్లు తోకలు జాడిస్తే మాత్రం నిర్దాక్షిణ్యంగా కత్తిరిస్తామని హెచ్చరించారు.

మిగతా కార్యక్రమాల్లో పాల్గొంటే ఇచ్చేంత డబ్బు ఇవ్వలేకపోయినా, తాము కూడా ఎంతో కొంత ఇస్తామని 'మా' కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. శివాజీ వ్యాఖ్యలకు నటుడు నరేష్ కూడా మద్దతు తెలిపారు. హీరోయిన్లు తప్పనిసరిగా 'మా' సభ్యత్వం తీసుకోవాల్సిందేనని, వారంతా టాలీవుడ్ కార్యక్రమాల్లో పాల్గొనకుంటే చర్యలుంటాయని హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Sailaja reddy alludu second song from the film is out

  ఆసక్తిని పెంచుతున్న శైలజారెడ్డి అల్లుడు చూడే పాట..

  Aug 18 | కొత్త కథలను సిద్ధం చేసుకోవడంలోను .. పాత్రలను ఆసక్తికరంగా మలచడంలోను దర్శకుడు మారుతికి మంచి నైపుణ్యం వుంది. ఆయన తాజా చిత్రంగా 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా రూపొందింది. నాగచైతన్య .. అనూ ఇమ్మాన్యుయేల్... Read more

 • Sampath nandi s paper boy trailer released

  అదర చుంబనానికి 'పేపర్ బాయ్' కొత్త బాష్యం..

  Aug 18 | ‘ప్రేమంటే ఆక్సిజన్‌ లాంటిది. అది కనిపించదు.. కానీ, బతికిస్తుంది’ అంటున్నాడు యువ కథానాయకుడు సంతోష్‌ శోభన్‌. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘పేపర్ బాయ్’. రియా సుమన్‌, తన్య హోప్‌ కథానాయికలు. జయ శంకర్‌... Read more

 • Samantha s u turn trailer intriguing crime thriller

  సమంత యూటార్న్ విజయవంతమైందా.?

  Aug 17 | ‘నేను ఈ రకంగా బార్ కౌంటర్‌లో ఇన్ని శబ్ధాల మధ్య ఇలా కూర్చుంటానని ఎప్పుడూ అనుకోలేదు. ఈ ఐదు రోజులు నా లైఫ్‌లో జరిగిందంతా నిజమా అబద్ధమా?’ అంటూ యూటర్స్ మూవీ ట్రైలర్‌తో వచ్చేసింది... Read more

 • Actress jyothika re enters tollywood with jhansi movie

  టాలీవుడ్ లోకి జ్యోతిక రీఎంట్రీ.. 17న ఝాన్సీగా..

  Aug 11 | తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా జ్యోతికకి ఎంతో క్రేజ్ వుంది. సూర్యతో వివాహం తరువాత సినిమాలలో నటన నుంచి కొంత గ్యాప్ తీసుకునన్న అమె.. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే తమిళంలో... Read more

 • Kamal haasan s vishwaroopam 2 shatters a baahubali 2 day 1 record

  బాహుబలి-2ను మించిన విశ్వారూపం-2 వసూళ్లు

  Aug 11 | కమల్ హాసన్ పేరు తెలియని భారతీయ చలనచిత్ర అభిమాని అంటూ ఉండరని చెబితే అతిశయోక్తి కాదు. అలాంటి నటుడు దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రమే విశ్వరూపం-2. విశ్వరూపం చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ఈ... Read more

Today on Telugu Wishesh