Every day should be celebrated as love says Deepika | లవ్ డే ప్రత్యేకం ఏమీ లేదంట!

Deepika on love day

Deepika Padukone, Valentine Day, V-Day, Ranveer Singh, Ranveer Singh, Deepika Padukone love Day

Deepika Padukone reveals her Valentine's day plans. As far as V-Day is concerned, I think every day should be celebrated as a day of love.

లవ్ డే గురించి దీపికా

Posted: 02/12/2018 06:32 PM IST
Deepika on love day

పద్మావత్ చిత్ర వివాదంతో ఇన్నాళ్లూ సతమతమైన దీపికకు ఆ చిత్రం హిట్ మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాలను పంచుకుంది. మరో రెండు రోజుల్లో ఫిబ్రవరి 14 రానుంది. మరి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారని ఆమె ప్రశ్నించగా.. తనదైన శైలిలో ఆమె బదులిచ్చారు.

ప్రేమికుల రోజుకు సంబంధించినంత వరకు, ప్రతి రోజు కూడా 'లవ్ డే'గా జరుపుకోవాలని తాను భావిస్తున్నట్లు తెలిపింది. రణ్ వీర్ తో తన బంధం ఎంతో ధృఢమైందని.. కావాలనుకున్నా అది విడిపోవటం కష్టమేనని ఆమె వ్యాఖ్యానించారు. ఇక ఈ వాలెంటైన్స్ డే ను ప్రత్యేకంగా గడిపేందుకు వారు ఏర్పాట్లు చేసుకున్నట్లు ఆమె తెలిపింది.

విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో రూపొందనున్న 'సప్నా దీదీ' చిత్రం కోసం తాను రెడీ అవుతున్నట్లు సెలవిచ్చిందీ నాజూకు భామ. ఎస్.హుస్సేన్ జైదీ రాసిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించనున్నట్లు సమాచారాం. ఇందులో ప్రధాన పాత్రను దీపిక పోషించనున్నట్లు తెలిసింది. ఇక ఇర్ఫాన్ ఖాన్ విలన్‌గా కన్పించనున్నాడట. ఇంకో పక్క రణ్‌వీర్ సింగ్ కూడా 'గల్లీ బాయ్' చిత్రం కోసం సన్నాహాలు చేసుకుంటున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Madhavan to play villain role in savyasachi

  సవ్యసాచిలో అలా కనిపించనున్న మాధవన్

  May 21 | రొమాంటిక్ హీరోగా తెలుగు .. తమిళ భాషల్లో మాధవన్ కు మంచి క్రేజ్ వుంది. అంతేకాదు బాలీవుడ్ లోనూ ఆయన అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. అమీర్ ఖాన్ తో పాటు నటించడంతో పాటు సోలో... Read more

 • Vikram and keerthy suresh to head to europe for saamy 2

  విక్రమ్ తో కలసి యూరప్ కి కీర్తి సురేశ్

  May 21 | విక్రమ్ హీరోగా నటించిన సామి చిత్రం బాక్సాఫిసు బద్దలు కోట్టిన నేపథ్యంలో అదే దర్శకుడి సారథ్యంలో సామి చిత్ర సీక్వెల్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుందన్న విషయం తెలిసిందే. హరి దర్శకత్వంలో 'సామి 2' సినిమా... Read more

 • Sahoo villian neel nithin mukesh first look released

  ‘సాహో’లో ప్రభాస్ విలన్ ఫస్ట్ లుక్ చూసేయండి.!

  May 21 | ‘బాహుబలి’, బాహుబలి-2 చిత్రాల తరువాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా.? అంటూ ఏకంగా అఖిల భారత ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రభాస్ అభిమానులు ఎంతో అసక్తిగా ఎదురుచూస్తున్న... Read more

 • Sushmita sen caught a 15 year old boy misbehaving with her

  లైంగికదాడిని ధీటుగా ఎదుర్కొన్న సుస్మితా సేన్..

  May 21 | సరిగ్గా 24 ఏళ్ల క్రితం ఇదే రోజున వందలాది మంది పోటీదారుల ఎదుట.. వేలాది మంది ప్రేక్షుకుల సమక్షంలో అమె తలపై ఓ కిరీటాన్ని బహుకరించారు నిర్వాహకులు. అదే విశ్వసుందరి కిరీటం. ఈ సందర్భంగా... Read more

 • Ram charan attack on box office rangasthalam 50 glorious day

  రాంచరణ్ ‘రంగస్థలం’ 50 రోజుల దాటి దూసుకెళ్తూంది..

  May 18 | మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నటించిన గ్రామీణ నేపథ్యంలోని చిత్రం రంగస్థలం తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక రికార్డులను నెలకొల్పి ముందుకు దూసుకెళ్తుంది. గత నెలలో ఈ చిత్రం రెండు వందల కోట్ల... Read more

Today on Telugu Wishesh