Rangasthalam First Track Yentha Sakkagunnave | రామ లక్ష్మి ఎంత సక్క గున్నావే.. ఎలా ఉంటుందో?

Telugu content

Rangasthalam, Rangasthalam First Song, Yentha Sakkagunnave Song, Yentha Sakkagunnave Rangasthalam, Rangasthalam Movie Songs, Ram Charan, Director Sukumar, Samantha Akkineni

Rangasthalam First Track Yentha Sakkagunnave From Tomorrow. Devi Sri Prasad Composed Music for Village Drama.

రంగస్థలం ఫస్ట్ సాంగ్ రేపే!

Posted: 02/12/2018 06:08 PM IST
Telugu content

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం నుంచి మొదటి సాంగ్ రేపు సాయంత్రం వచ్చేస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ వారు తొలి పాటను చెప్పిన టైమ్ ప్రకారమే విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ కూడా ధృవీకరించాడు.

‘ఇచ్చిన మాట ప్రకారం.. రంగస్థలం మొదటి పాట. ఎంత సక్కగున్నావే.. మిమల్ని అలరిస్తుందని భావిస్తున్నా!’ అంటూ దేవీ ఫేస్ బుక్ లో ట్వీట్ చేశాడు. చంద్రబోస్ రాసిన పాట ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో దేవీ దుమ్ము దులిపాడు. లహారి మ్యూజిక్ ద్వారా ఈ పాట విడుదల కానుంది.

విలేజ్ డ్రామాగా తెరకెక్కిన రంగస్థలంలో సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబుగా చెవిటి వాడి పాత్రలో చెర్రీ.. రామ లక్ష్మి పాత్రలో సమంత కనిపించబోతున్నారు. జగపతి బాబు, ఆదిపినిశెట్టి, అనసూయ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం మార్చి 30న విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Kajal agarwal displeasure against kollywood censor board over paris paris cuts

  ‘ఫారిస్ పారిస్’ కత్తెరింపులపై కాజల్ కస్సుబుస్సు..

  Aug 21 | బాలీవుడ్ లో తిరుగులేని విజయాన్ని అందుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న చిత్రం ‘క్వీన్’. హిందీలో కంగనా రనౌత్ చేసిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకోవడంతోపాటు అమె కెరియర్లో ఇది... Read more

 • Megastar chiranjeevi s syeraa teaser out

  మెగాస్టార్ చిరంజీవి సైరా’ టీజర్ వచ్చేసిందోచ్..!

  Aug 20 | స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్ర ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి. మెగా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిరంజీవి 'సైరా' టీజర్ ను ఇవాళ చిత్ర నిర్మాణవర్గం... Read more

 • Kousalya krishnamurthy official trailer aishwarya rajesh rajendra prasad

  ఆసక్తి రేపుతున్న ‘కౌసల్యా కృష్ణమూర్తి’ ట్రైయిలర్

  Aug 19 | క్రికెట్ నేపథ్యంలో వచ్చిన 'జెర్సీ' విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. అదే క్రికెట్ నేపథ్యంలోనే మరో సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. ఆ సినిమానే 'కౌసల్య కృష్ణమూర్తి'. ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రధారిగా భీమనేని... Read more

 • Kalyan ram s entha manchivadavuraa set to be released on sankranti

  సంక్రాంతి బిగ్ ఫైట్ లో నందమూరి కల్యాణ్ రామ్.!

  Aug 19 | విభిన్నమైన కథలకు ప్రాధాన్యతనిచ్చే కల్యాణ్ రామ్, ఎవరితో పోటీ లేకుండా తన చిత్రాలను తాను చేస్తూ ముందుకుసాగుతున్నాడు. అయితే ఇలా రోటీన్ గా వుంటే గుర్తింపు ఏముంటుందని భావించాడో ఏమో తెలియదు కానీ.. ఈ... Read more

 • Big b rajani mohanlal yash voice over for chiranjeevi s sye raa

  ‘సైరా’ కోసం పంచ పాండవులను రంగంలోకి దింపిన రాంచరణ్

  Aug 19 | మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న తొలితరం స్వతంత్ర్య సమరయోధుడు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపోందుతున్న ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలని నిర్మాణవర్గాలు... Read more

Today on Telugu Wishesh