Aishwarya Rai rejects movie with Husband | భర్తతో సినిమాను ఒప్పుకోలేదు.. ఐష్ డబ్బు పిచ్చి అంటూ వార్తలు

Aish miss chance to act with abhishek

Aishwarya Rai Bachchan, Aishwarya Rai Remuneration, Abhishek Bachchan, Aishwarya Rai Abhishek Bachchan Movie, Aishwarya Rai Fake News

Aishwarya Rai Bachchan back out of the project with hubby Abhishek. Due to Remuneration she only accepts movie in bollywood.

భర్తతో సినిమా వదులుకున్న ఐష్

Posted: 02/12/2018 05:38 PM IST
Aish miss chance to act with abhishek

బాలీవుడ్ అందాల తార ఐశ్వర్య రాయ్ గురించి బాలీవుడ్ మీడియాలో ఇప్పుడు మరోవార్త హల్ చల్ చేస్తోంది. రెమ్యునరేష్ పిచ్చితో ఆమె అందివస్తున్న అవకాశాలను జేజార్చుకుంటుందని వరుసగా కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా చాలా కాలం తర్వాత భర్త అభిషేక్ తో నటించే అవకాశం దక్కినా ఆమె వదలుకుందని ఓ వార్త బాగా చక్కర్లు కొడుతోంది.

వివరాల్లోకి వెళ్తే... తన భర్త అభిషేక్ బచ్చన్ తో కలసి నటించే అవకాశం ఆమెకు వచ్చిందంట. కథను విన్న వెంటనే ఆ సినిమాలో నటించేందుకు భార్యాభర్తలు ఇద్దరూ ఓకే చెప్పారట. అయితే, కథలో చిన్నపాటి మార్పులు చేయాలంటూ ఐశ్వర్య సూచించిందట. ఐష్ కోరిన విధంగానే సదరు దర్శకుడు కథలో మార్పులు చేసి తీసుకెళ్లాడట. అయితే, ఇప్పుడు ఆమె ప్లేట్ ఫిరాయించినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా చేయలేనని, మరో సినిమా కోసం రూ. 10 కోట్లు తీసుకున్నానని ఐష్ చెప్పిందట. కథ మారిస్తే తన సినిమా చేస్తానని చెప్పారు కదా అని దర్శకుడు అడిగితే... పది కోట్లు ఇస్తుంటే సినిమాను ఎలా వదులుకుంటానని ఆమె బదులు ఇచ్చిందంట. కావాలంటే ఈ సినిమా పూర్తయిన తర్వాత మీ సినిమా చేస్తానని చెప్పటంతో చేసేది లేక దర్శకుడు వెనుదిరిగినట్లు తెలుస్తోంది. భర్తతో కలసి నటించే అవకాశం లేకలేక వస్తే... డబ్బు పిచ్చితో ఆమె ఆ అవకాశాన్ని వదిలేసుకుందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Samantha s u turn trailer intriguing crime thriller

  సమంత యూటార్న్ విజయవంతమైందా.?

  Aug 17 | ‘నేను ఈ రకంగా బార్ కౌంటర్‌లో ఇన్ని శబ్ధాల మధ్య ఇలా కూర్చుంటానని ఎప్పుడూ అనుకోలేదు. ఈ ఐదు రోజులు నా లైఫ్‌లో జరిగిందంతా నిజమా అబద్ధమా?’ అంటూ యూటర్స్ మూవీ ట్రైలర్‌తో వచ్చేసింది... Read more

 • Actress jyothika re enters tollywood with jhansi movie

  టాలీవుడ్ లోకి జ్యోతిక రీఎంట్రీ.. 17న ఝాన్సీగా..

  Aug 11 | తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా జ్యోతికకి ఎంతో క్రేజ్ వుంది. సూర్యతో వివాహం తరువాత సినిమాలలో నటన నుంచి కొంత గ్యాప్ తీసుకునన్న అమె.. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే తమిళంలో... Read more

 • Kamal haasan s vishwaroopam 2 shatters a baahubali 2 day 1 record

  బాహుబలి-2ను మించిన విశ్వారూపం-2 వసూళ్లు

  Aug 11 | కమల్ హాసన్ పేరు తెలియని భారతీయ చలనచిత్ర అభిమాని అంటూ ఉండరని చెబితే అతిశయోక్తి కాదు. అలాంటి నటుడు దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రమే విశ్వరూపం-2. విశ్వరూపం చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ఈ... Read more

 • Sonali bendre wishes son ranveer on his birthday in an emotional post

  రణ్ వీర్ బర్త్ డే.. సోనాలి భావోద్వేగ పోస్టు..

  Aug 11 | బాలీవుడ్ తోపాటు టాలీవుడ్ లోనూ స్టార్‌ హీరోయిన్ గా గుర్తింపు పొందిన నటి సోనాలి బింద్రే.. కుమారుడు ఇవాళ ఆగస్టు 11న తన 13వ పుట్టిన రోజును జరుపుకొంటున్నారు. క్యాన్సర్ తో బాధపడుతున్న సోనాలి... Read more

 • Srinivasa kalyanam latest box office collections report

  శ్రీనివాస కళ్యాణం బాక్సాఫీసు కలెక్షన్లు ఇలా..

  Aug 11 | నితిన్ హీరోగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ‘శ్రీనివాస కల్యాణం’ చిత్రం నేటి తరానికి వివాహ విశిష్టతను తెలియజేసేలా వుందని ప్రశంసలను అందుకున్నా.. ఆ మేరకు మాత్రం బాక్సాఫిసు వద్ద... Read more

Today on Telugu Wishesh