Venky Next With Bhaagamathie Director | వెంకీ నెక్స్ట్.. ఓకే అన్నా.. అనకపోయినా ఫర్వాలేదు

Venky next director fixed

Venkatesh Daggubati, Bhaagamathie Director, G Ashok, Venky Director Ashok, Director Ashok Venky Movie

Venkatesh Daggubati next with Bhaagamathie Director, Ashok writes a Story.

భాగమతి దర్శకుడితో వెంకీ సినిమా?

Posted: 02/12/2018 04:34 PM IST
Venky next director fixed

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తేజ సినిమా సంగ్ధిగ్ధం కొనసాగుతున్న వేళ.. మరో ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. పిల్ల జమీందార్, సుకుమారుడు దర్శకుడు అశోక్ ఈ మధ్యే భాగమతితో బిగ్ హిట్ సాధించిన విషయం తెలిసిదే.

ఈ నేపథ్యంలో అశోక్ తర్వాతి చిత్రం వెంకీతో ఉంటుందనే సంకేతాలు అందుతున్నాయి. నిజానికి గతంలోనే ఓ చిత్రం వెంకీతోనే ఇతగాడు తీయాల్సి ఉంది. కానీ, సురేష్ ప్రొడక్షన్ హౌజ్ నుంచి మళ్లీ ఎలాంటి సంకేతాలు అందకపోవటంతో భాగమతి పై ఫోకస్ పెట్టాడు. అయితే ఇప్పుడు భాగమతి రిజల్ట్ తో అతగాడికి మళ్లీ సురేష్ బాబు నుంచి పిలుపు అందిందంట.

అయితే ఇక్కడో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. పాత కథతోనే వెళ్తాడా? లేక కొత్త స్టోరీ లైన్ వినిపించాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వెంకీ గనుక ఈ ప్రాజెక్టును హోల్డ్ లో పెడితే మరో యంగ్ హీరో కోసం అల్రెడీ కథను రెడీ చేసుకుని ఉన్నట్ల తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Sailaja reddy alludu second song from the film is out

  ఆసక్తిని పెంచుతున్న శైలజారెడ్డి అల్లుడు చూడే పాట..

  Aug 18 | కొత్త కథలను సిద్ధం చేసుకోవడంలోను .. పాత్రలను ఆసక్తికరంగా మలచడంలోను దర్శకుడు మారుతికి మంచి నైపుణ్యం వుంది. ఆయన తాజా చిత్రంగా 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా రూపొందింది. నాగచైతన్య .. అనూ ఇమ్మాన్యుయేల్... Read more

 • Sampath nandi s paper boy trailer released

  అదర చుంబనానికి 'పేపర్ బాయ్' కొత్త బాష్యం..

  Aug 18 | ‘ప్రేమంటే ఆక్సిజన్‌ లాంటిది. అది కనిపించదు.. కానీ, బతికిస్తుంది’ అంటున్నాడు యువ కథానాయకుడు సంతోష్‌ శోభన్‌. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘పేపర్ బాయ్’. రియా సుమన్‌, తన్య హోప్‌ కథానాయికలు. జయ శంకర్‌... Read more

 • Samantha s u turn trailer intriguing crime thriller

  సమంత యూటార్న్ విజయవంతమైందా.?

  Aug 17 | ‘నేను ఈ రకంగా బార్ కౌంటర్‌లో ఇన్ని శబ్ధాల మధ్య ఇలా కూర్చుంటానని ఎప్పుడూ అనుకోలేదు. ఈ ఐదు రోజులు నా లైఫ్‌లో జరిగిందంతా నిజమా అబద్ధమా?’ అంటూ యూటర్స్ మూవీ ట్రైలర్‌తో వచ్చేసింది... Read more

 • Actress jyothika re enters tollywood with jhansi movie

  టాలీవుడ్ లోకి జ్యోతిక రీఎంట్రీ.. 17న ఝాన్సీగా..

  Aug 11 | తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా జ్యోతికకి ఎంతో క్రేజ్ వుంది. సూర్యతో వివాహం తరువాత సినిమాలలో నటన నుంచి కొంత గ్యాప్ తీసుకునన్న అమె.. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే తమిళంలో... Read more

 • Kamal haasan s vishwaroopam 2 shatters a baahubali 2 day 1 record

  బాహుబలి-2ను మించిన విశ్వారూపం-2 వసూళ్లు

  Aug 11 | కమల్ హాసన్ పేరు తెలియని భారతీయ చలనచిత్ర అభిమాని అంటూ ఉండరని చెబితే అతిశయోక్తి కాదు. అలాంటి నటుడు దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రమే విశ్వరూపం-2. విశ్వరూపం చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ఈ... Read more

Today on Telugu Wishesh