Mahesh Babu Dead Line for Koratala | మహేష్ డెడ్ లైన్.. ఈసారైనా పక్కానా?

Mahesh dead line for koratala

Bharath Ane Nenu, Mahesh Babu, MB 24. Bharath Ane Nenu Shooting Details, Bharath Ane Nenu Release, Bharath Ane Nenu Dead Line, Mahesh Babu Koratala Siva

Bharath Ane Nenu shooting complete by March 8th. Mahesh and The makers are planning to wrap up the complete shooting by March 8th and the film will be a summer treat releasing on April 27th.

కొరటాలకు మహేష్ డెడ్ లైన్

Posted: 02/10/2018 05:11 PM IST
Mahesh dead line for koratala

సూపర్ స్టార్ మహేష్ బాబు పొలిటికల్ డ్రామా భరత్ అను నేను షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గత రెండు చిత్రాలు దారుణమైన ఫలితాన్ని అందించటంతో.. చాలా జాగ్రత్తగా ప్రతీ అంశాన్ని దగ్గరుండి మరీ మహేష్ చూసుకుంటున్నాడు. అయితే తన చివరి చిత్రాలేవీ టైమ్ కి పూర్తి కాకపోవటంతో ఇప్పుడు మరో టెన్షన్ మొదలైంది.

ఏది ఏమైనా మార్చి 8 తేదీ కల్లా షూటింగ్ పూర్తి చేయాలని మహేష్ శివకు గట్టిగా సూచించాడంట. ఏది ఏమైనా అనుకున్న సమయానికి సినిమా అయిపొగ్గొట్టేసి సమ్మర్ లో చిత్రాన్ని విడుదల చేసేయాలని సూపర్ స్టార్ ప్లాన్.

మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్న ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటిలో హీరో, హీరోయిన్ల మధ్య కొన్ని సీన్లను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత తన 25వ చిత్రం షూటింగ్ లో మహేష్ పాల్గొంటున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles