సుకుమార్, రామ్ చరణ్, సమంత కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న 'రంగస్థలం' సినిమాలో హీరోయిన్‌ని చూపెడుతూ ఈ రోజు టీజర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పల్లెటూరి పడుచుపిల్లలా సమంత చెరువు వద్ద బట్టలు ఉతుకుతూ, నీళ్లు తీసుకొస్తూ, కట్టెలు మోస్తూ కనపడుతోన్న ఈ టీజర్ అందరి ప్రశంసలు అందుకుంటోంది.
రామలక్ష్మి వయ్యారాల గురించి సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబు అదేనండీ మన చెర్రీ వర్ణించిన విధానం. ఆ డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. అయితే మూగమ్మాయి అన్న విషయంలో సస్పెన్స్ కొనసాగిస్తూ డైలాగ్ లేకుండా టీజర్ ను దర్శకుడు సుకుమార్ కట్ చేశాడు. ఇక ఈ టీజర్ గురించి సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.
'నువ్వు సర్‌ప్రైజ్ ఇవ్వడంలో ఎప్పుడూ విఫలం కావు సమంత' అంటూ హీరో నితిన్ ట్వీట్ చేశాడు. సూపర్ సమంత అంటూ అక్కినేని అఖిల్ పేర్కొన్నాడు. రామలక్ష్మీని స్క్రీన్‌పై చూడాలని ఉందని రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేసింది. 'రామలక్ష్మి... సమంత కెరీర్‌కే ది బెస్ట్ క్యారెక్టర్' అని షాలిని పాండే పేర్కొంది. 'రామలక్ష్మి నా హృదయాన్ని ఎక్కడికో తీసుకెళ్లావ్' అంటూ మెహ్రీన్ ఫిర్జాదా పేర్కొంది.
Wowww!!Loved Ramalakshmi..u never fail to surprise us @Samanthaprabhu2 whistle whistle!! https://t.co/5iup7IKzVl
— nithiin (@actor_nithiin) February 9, 2018
Ufffff Rama Lakshmi you took my heart away @Samanthaprabhu2 https://t.co/QokoZq5Yl7
— Mehreen Pirzada (@Mehreenpirzada) February 9, 2018
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more