Super Kick Song for Ram Charan Rangasthalam | రంగస్థలంలో ‘జిల్ జిల్ రాణి’ కిక్కులు

Rangasthalam item song details

Rangasthalam, Pooja Hegde, Rangasthalam Item Song, Rangasthalam Pooja Hegde, Jil Jil Rani Rangasthalam

Rangasthalam not only brings together Ram Charan and Samantha Ruth Prabhu but it will also star Pooja Hegde in a special appearance. Turns out the actor will be part of a special song in the film. As per reports on Deccan Chronicle, she has begun shooting for the number at a studio in Hyderabad. it’s touted to be a massy number and will have Pooja show off some new moves. It will be choreographed by Jani keeping the rural theme of the movie in mind. The song will come up in the film at a critical situation. We can’t wait to catch Pooja Hegde and Ram Charan set the dance floor ablaze!

రంగస్థలానికి కిక్కిచ్చే పాట

Posted: 02/06/2018 04:31 PM IST
Rangasthalam item song details

టాలీవుడ్ లో ఈ ఏడాది మోస్ట్ అవెయిటింగ్ మూవీ లిస్ట్ లో రంగస్థలం కూడా ఉంది. రామ్ చరణ్, సమంత హీరోహీరోయిన్లుగా సుకుమార్ 80వ దశకం విలేజ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో దీనిని తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇందులో శామ్ ఎలాగూ డీ గ్లామర్ రోల్ కు పరిమితం కావటంతో ఆ బాధ్యతను తీసుకోబోతోంది స్లిమ్ బ్యూటీ పూజా హెగ్డే.

ప్రస్తుతం రంగస్థలం ఐటెం నంబర్ కు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మాములుగానే ఐటెం సాంగ్ లతో ఊపు తెచ్చే దేవీ మరోసారి సుకుమార్ తో కలిసి చేస్తున్న మ్యాజిక్ కాబట్టి.. పాట స్ట్రాంగ్ గా ఉండేలా ఫ్లాన్ చేసుకున్నాడంట. ’జిల్ జిల్ జిల్ రాణి.. జిగేల్ రాణి... చేస్తావా బోణి....‘ అంటూ సాగే సాంగ్ ప్రేక్షకులకు ఫుల్ జోష్ తెప్పిస్తుందని చిత్ర యూనిట్ గట్టి నమ్మకంలో ఉంది. పాటకు తగ్గట్లే జానీ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు.. వాటిని చెర్రీ, పూజా ఇద్దరూ ఇరగదీయబోతున్నారంట. అంతేకాదు పాటకు పూజా అందాలు అదనపు ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు.

ఇక ఈ చిత్రం ఈ పాటతో టాకీ పార్ట్ మొత్తం షూటింగ్ పూర్తయిపోతుంది. ఈ నెల చివర్లో మరో టీజర్ ను వదిలేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరలో ప్రమోషన్లు మొదలుపెట్టి చెప్పినట్లుగానే మార్చి 30న రిలీజ్ కు సిద్ధం చేయాలని నిర్మాతలు ఫ్లాన్ చేసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles