Ugly Picture Disha Patani Lashes Out TV Channel | చిన్నతనంలో ఆ హీరోయిన్ చెండాలంగా ఉంది.. మరి ఆమె రెస్పాన్స్...

Disha patani on her ugly photo

Disha Patani, News 24, Ugly Photo, Disha Patani Childhood Photo, Disha Patani Troll, Nicolas Jebran outfit, Disha at Filmfare Awards

Disha Patani gives it back to a news channel(News 24) who called her childhood picture 'ugly'. Disha Patani Lashes Out At News Channel in Twitter. Earlier, Disha was abused online for wearing a 'revealing' black Nicolas Jebran outfit for the Filmfare awards.

అసహ్యమైన ఫోటో.. న్యూస్ ఛానెల్ కు దిశ కౌంటర్

Posted: 02/03/2018 04:44 PM IST
Disha patani on her ugly photo

వరుణ్ తేజ్ లోఫర్ చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది హాట్ మోడల్ దిశా పఠానీ. ధోనీ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ తర్వాత ఫొటో షూట్స్ తో, సోషల్ మీడియాతో ఎక్కువ పాపులారిటీని సంపాదించుకుంది. ఈ అమ్మడి అందాలు వైరస్ లా వైరల్ అయ్యాయి.

అంతేకాదు ఏ విషయాన్ని అయినా ఈ సుందరి తన సోషల్ మీడియా ద్వారానే చెబుతుంటుంది. తాజాగా అలాగే ఓ టీవీ ఛానెల్ కు సెటైర్ వేసి పడేసింది. ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ సోషల్ మీడియాలో దిశా పటానికి సంబందించిన రెండు పోటోలను కలిపి పోస్ట్ చేసింది. అందులో దిశా టీనేజ్ వయసులో స్కూల్ డ్రెస్ వేసుకొని ఉన్న ఫొటో ఒక వైపు ఉండగా.. మరో వైపు లేటెస్ట్ గా దిగిన ఒక హాట్ ఫొటో ఉంది.

‘‘మీరు నమ్ముతారా ఇంత అగ్లీగా ఉన్న ఒక అమ్మాయి దిశాగా ఎలా మారిందో’’ అని ఒక కామెంట్ ను పోస్ట్ చేశారు. అయితే దాన్ని దిశా ట్విట్టర్ లో షేర్ చేసింది. మీరు చెప్పింది నిజమే. కానీ, ఇంత కన్నా బెటర్ బ్రేకింగ్ న్యూస్ ఇంతకన్నా దొరకలేదా? అంటూ సెటైర్ వేసింది. సోషల్ మీడియా కూడా ఆమెకు మద్ధతుగా నిలిచింది. గతంలో డిజైనర్ నికోలస్ జెబ్రాన్ రూపొందించిన బ్లాక్ అవుట్ ఫిట్ తో ఫిల్మ్ ఫేర్ అవార్డు పంక్షన్ కు వెళ్లి ఆమె విమర్శలపాలైన విషయం తెలిసిందే.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles