Nani Overseas Market increased with KAY | కృష్ణార్జున యుద్ధం.. నానికి మరో మెట్టు పైకి...

Nani krishnarjuna yudham overseas rights

Nani, Merlapaka Gandhi, Krishnarjuna Yuddham, Overseas Rights, Magnus Media, KAY Overseas Rights, Nani KAY

Nani-Merlapaka Gandhi film titled Krishnarjuna Yuddham overseas rights sold out with good rate. According to the latest reports, the rights have been bagged for 4.14 Crores by Magnus Media. This is a good deal for the producer and the break even point looks very achievable considering Nani's promising track record in overseas.

భారీ రేటుకు నాని కృష్ణార్జున యుద్ధం రైట్స్

Posted: 01/17/2018 04:09 PM IST
Nani krishnarjuna yudham overseas rights

నేచురల్ స్టార్ నాని చిత్రాలకు ఓవర్సీస్ మార్కెట్ లో మంచి బిజినెస్ గత కొంత కాలంగా జరుగుతూ వస్తోంది. గత చిత్రాలన్నీ డిస్ట్రిబ్యూటర్లకు లాభాలనే ఇచ్చాయి. ఈ నేపథ్యంలో రాబోయే చిత్రం కృష్ణార్జున యుద్ధం కోసం కూడా ఎగబడిపోతున్నారం.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ఏంటంటే.. ఈ చిత్రం ఓవర్సీస్ హక్కులను మాగ్నస్ మీడియా వాళ్లు 4.14 కోట్లతో కోనుగోలు చేశారంట. ఒక రకంగా ఇది మంచి డీల్ అనే చెప్పుకోవాలి. నాని సినిమా సినిమాకు ఇలా ఓవర్సీస్ లో రేటు పెరిగిపోతుంది. నాని రికార్డులను పరిశీలిస్తే ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ సాధించటం పెద్ద విశేషం ఏం కాదు.

అయితే డీసెంట్ టాక్ సంపాదించుకుంటూనే ఆ వసూళ్లైన రాబట్టగలదు. ఎంసీఏ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చిన నేపథ్యంలో కృష్ణార్జున యుద్ధం చిత్రం ఖచ్ఛితంతో నాని ఖచ్ఛితంగా హిట్ కొట్టాల్సిందే. మేర్లపాక గాందీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, రుక్షర్ మీర్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. హిప్ హాప్ తమీజ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles