Director Neelakanta out from Telugu Queen Remake | స్క్రిప్ట్ ను కెలిగిన మిల్కీ.. డైరెక్టర్ అవుట్

Neelakanta out from telugu queen

Queen Remake, Tamannaah, DIrector Neelakanta, Manjima Mohan, Malayalam Version, Neelakanta Telugu Queen Remake

Telugu version 'Queen' is being helmed by director Neelakanta along with the Malayalam version.For the sake of getting freshness to the scenes, we hear that Tamannaah is actively involving in the script and asking the director to approach each scene in a different way. it seems like the heroine's interference in his work didn't go well.Some unconfirmed reports are indicating that uncomfortable Neelakanta walked out of this project while he will be carving Malayalam version remake with Manjima Mohan.

తమన్నా జోక్యం.. క్వీన్ నుంచి నీలకంఠ అవుట్

Posted: 01/13/2018 10:40 AM IST
Neelakanta out from telugu queen

కొత్త ముఖాలను తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. నటనలో పరిణితి కనబరుస్తారని, పైగా ప్రేక్షకుల్లో ఇంకా క్రేజ్ ఉందన్న ఒకే ఒక్క కారణంతో సీనియర్ హీరోయిన్లకు అవకాశాలు ఇస్తున్నారు కొందరు దర్శకులు. అయితే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా తమన్నా తన ప్రవర్తనతో పెద్ద తలనొప్పిగా మారుతుందని గతంలో చాలా ఆరోపణలు వినిపించాయి.

తాజాగా ఆమె క్వీన్ చిత్ర విషయంలో కూడా ఇదే పంథాను కొనసాగించిందంట. ప్రతీ చిత్రాన్ని ఫ్రెష్ గా తీయాలంటూ దర్శకుడు నీలకంఠకు సలహాలు ఇస్తోందంట. దీంతో అసహనం వ్యక్తం చేస్తూ నీలకంఠ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

చిత్ర కథానాయిక తమన్నాకు, దర్శకుడికి అభిప్రాయభేదాలు రావటమే అందుకు కారణమని చిత్ర యూనిట్ నుంచి సంకేతాలు అందుతున్నాయి. అయితే తెలుగుతోపాటు మళయాళ వెర్షన్ కూడా ఆయనే దర్శకత్వం వహిస్తుండగా.. దానికి మాత్రం కొనసాగేందుకు నిర్ణయించుకున్నాడంట. మళయాళంలో మాంజిమా మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. తమిళ్ లో కాజల్, కన్నడలో పరుల్ యాదవ్ హీరోయిన్లు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Rc 12 shoot may delay

  చెర్రీ-బోయపాటి... కాస్త ఆలస్యంగానే

  Jan 23 | రంగస్థలం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీనుతో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ముహుర్తం షాట్ కొట్టించుకుని, స్క్రిప్ట్ పనులు పూర్తి చేసిన ఈ యాక్షన్ దర్శకుడు చెర్రీ... Read more

 • Suchi leaks is back

  సుచీ లీక్స్... మళ్లీ వచ్చేసింది

  Jan 23 | కోలీవుడ్ లో పెను కలకలం రేపిన సుచీ లీక్స్ మళ్లీ తెరపైకి వచ్చింది. పలువురు దక్షిణాది స్టార్ హీరో హీరోయిన్ల ఆంతరంగిక వ్యవహారాలను సోషల్ మీడియాలో సింగర్ సుచిత్ర కార్తీక్ పేరుతో బట్టబయలైన విషయం... Read more

 • Shivani rajasekhar debut confirmed

  రాజశేఖర్ కూతురి డెబ్యూ కన్ఫర్మ్

  Jan 23 | హీరో రాజశేఖర్ కూతురు శివాని సినీ అరంగేట్రం గురించి చాలా రోజుల నుంచి వార్త‌లు వినిపిస్తున్నాయి. గతంలో రాజ‌శేఖ‌ర్ కూడా తన కూతురు సినిమాల్లోకి రాబోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ క్రమంలో ఆమె నటించే చిత్రానికి... Read more

 • Nani reacted on story change rumour

  కృష్ణార్జున యుద్ధం రూమర్ పై నాని స్పందన

  Jan 20 | యువ హీరోల్లో నాని - శర్వానంద్ ల ట్రాక్ రికార్డులు దాదాపు ఒకేలా ఉన్నాయి. గత కొంత కాలంగా ఇద్దరు మంచి సక్సెస్ లను అందుకుంటున్నారు. ముఖ్యంగా నాని అయితే నిర్మాతలు బయ్యర్లకు మంచి... Read more

 • Bigg boss contestant in prabhas movie

  ప్రభాస్ చిత్రంలో బిగ్ బాస్ బ్యూటీ

  Jan 20 | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత రాధా కృష్ణతో సినిమా చేయబోతున్నాడన్న వార్త చక్కర్లు కొడుతోంది. అదే సమయంలో ప్రభాస్ తన... Read more

Today on Telugu Wishesh