Venky Scene Added from Sankranti in Agnyaathavaasi |అజ్ఞాత‌వాసి.. సంక్రాంతి నుంచి వెంకీ సందడి

Agnyaathavaasi venky scene dub viral

Agnyaathavaasi, Venkatesh, Cameo, Sankranthi, Guru Thikka Scene, Agnyaathavaasi Pawan Venky

Venkatesh scenes in Agnyaathavaasi from Sankranthi . Star hero Victory Venkatesh will be seen in a cameo role in the film.

అజ్నాతవాసిలో వెంకీ సీన్ డబ్బింగ్.. వీడియో వైరల్

Posted: 01/12/2018 04:53 PM IST
Agnyaathavaasi venky scene dub viral

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అజ్ఞాత‌వాసి చిత్రంలో అగ్రనటుడు విక్ట‌రీ వెంక‌టేశ్ న‌టించిన విషయం తెలిసిందే. చిత్ర టైటిల్ కార్డ్స్ లో కూడా వెంకీకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. అయితే చిత్రం విడుదలయ్యాక ఆ సీన్ లేకపోవటంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. త్వరలో ఆ సన్నివేశాలను కలుపబోయే అవకాశం ఉన్నట్లు చెప్పకున్నాం కూడా.

కానీ, ఆ సీన్లను సంక్రాంతి నుంచే సినిమాకు యాడ్ చేయబోతున్నారు. ఈ సినిమా కోసం వెంక‌టేశ్, ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు చెప్పిన డ‌బ్బింగ్‌ను హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ త‌మ ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది.

విక్ట‌రీ వెంక‌టేశ్ ప‌క్క‌న ప‌వ‌న్ కల్యాణ్ కూర్చొని హుషారుగా డైలాగులు చెప్పారు.. విర‌గ‌బ‌డి నవ్వారు. 'గురువు గారూ.. గురువు గారు' అని ప‌వ‌న్ అన‌గా, 'గారు అక్క‌ర్లేద‌మ్మా.. గురు చాలు..' అని వెంక‌టేశ్ డైలాగ్ కొడ‌తాడు. 'నాక్కొంచెం తిక్కుంది' అని ప‌వ‌న్ అన‌గా, 'దానికో లెక్కుంది' అని, 'అదీ.. అదీ డైలాగు' అని వెంక‌టేశ్ అని ఫన్నీగా సాగిన ఆ వీడియోను మీరూ చూడండి. బహుశా పవన్ కు చిత్రంలో ఫైట్స్ ట్రెయినింగ్ ఇచ్చే గురువు పాత్రలో వెంకీ కనిపించబోతున్నాడేమోనని చెప్పుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Suchi leaks is back

  సుచీ లీక్స్... మళ్లీ వచ్చేసింది

  Jan 23 | కోలీవుడ్ లో పెను కలకలం రేపిన సుచీ లీక్స్ మళ్లీ తెరపైకి వచ్చింది. పలువురు దక్షిణాది స్టార్ హీరో హీరోయిన్ల ఆంతరంగిక వ్యవహారాలను సోషల్ మీడియాలో సింగర్ సుచిత్ర కార్తీక్ పేరుతో బట్టబయలైన విషయం... Read more

 • Shivani rajasekhar debut confirmed

  రాజశేఖర్ కూతురి డెబ్యూ కన్ఫర్మ్

  Jan 23 | హీరో రాజశేఖర్ కూతురు శివాని సినీ అరంగేట్రం గురించి చాలా రోజుల నుంచి వార్త‌లు వినిపిస్తున్నాయి. గతంలో రాజ‌శేఖ‌ర్ కూడా తన కూతురు సినిమాల్లోకి రాబోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ క్రమంలో ఆమె నటించే చిత్రానికి... Read more

 • Nani reacted on story change rumour

  కృష్ణార్జున యుద్ధం రూమర్ పై నాని స్పందన

  Jan 20 | యువ హీరోల్లో నాని - శర్వానంద్ ల ట్రాక్ రికార్డులు దాదాపు ఒకేలా ఉన్నాయి. గత కొంత కాలంగా ఇద్దరు మంచి సక్సెస్ లను అందుకుంటున్నారు. ముఖ్యంగా నాని అయితే నిర్మాతలు బయ్యర్లకు మంచి... Read more

 • Bigg boss contestant in prabhas movie

  ప్రభాస్ చిత్రంలో బిగ్ బాస్ బ్యూటీ

  Jan 20 | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత రాధా కృష్ణతో సినిమా చేయబోతున్నాడన్న వార్త చక్కర్లు కొడుతోంది. అదే సమయంలో ప్రభాస్ తన... Read more

 • Kamal movie with chiyaan

  కమల్ నిర్మాత.. విక్రమ్ హీరోగా సినిమా

  Jan 20 | లోకనాయకుడు క‌మ‌ల్ హాస‌న్ మళ్లీ నిర్మాత అవతారం ఎత్తబోతున్నాడు. త్వ‌ర‌లో చియాన్ విక్రమ్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. కమల్ రెండో తనయ అక్ష‌ర హాస‌న్ హీరోయిన్ గా న‌టించ‌బోతుండగా.. సినిమాకు కమల్ శిష్యుడు... Read more

Today on Telugu Wishesh