Actress Karishma Sharma trolled for Instagram pics | ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు.. ట్రోల్ చేసి పడేస్తున్నారు

Karishma sharma goes bold

Ragini MMS Returns, Karishma Sharma, Ragini MMS Returns Teaser, Karishma Sharma Bold, Karishma Sharma Instagram, Karishma Sharma New Photos

Ragini MMS Returns actress Karishma Sharma goes semi-naked for a photoshoot in her Instagram. After Raini Returns Web Series Clicked now, Karishma Sharma’s hot and seductive photoshoot is breaking the internet.

సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న సీరియల్ బ్యూటీ

Posted: 01/11/2018 06:25 PM IST
Karishma sharma goes bold

పోటీ ప్రపంచంలో అందాల ఆరబోతకు హీరోయిన్లు ఏ మాత్రం అడ్డుచెప్పలేదు. కానీ, హద్దులు దాటితేనే తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీ కరిష్మా శర్మ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది.

బుల్లితెరపై పద్ధతి గత పాత్రల్లో మెప్పించిన కరిష్మా.. ఒక్కసారిగా బికినీ షూట్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. అది చాలదన్నట్లు‘రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్' అనే వెబ్ సిరీస్‌ ఆమె లైఫ్ ను టర్న్ చేసి పడేసింది. బోల్డ్ గా శృంగార సీన్లలో రెచ్చిపోయిన కరిష్మా శర్మకు ఫ్యాన్ పాలోయింగ్ కూడా అలాగే ఏర్పడింది. దీంతో తాజా ఫోటో షూట్లో దాదాపు నగ్నంగా ఫోజులు ఇచ్చింది.

సెగలు రేపుతున్న పోస్టర్

బోల్డ్ పెర్ఫార్మెన్స్, అందాల ఆరబోత ఇలా హద్దులు దాటేసరికి సోషల్ మీడియాలో విమర్శలు అదే స్థాయిలో వినిపిస్తున్నాయి. పలువురు హీరోయిన్లు తమ అందాల ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నప్పటికీ.. కరిష్మా మాత్రం విమర్శలు వచ్చిన తనను ఆపటం ఎవరి వల్ల కాదంటోంది. ఇక రాగిణి రిటర్న్స్ చివరి టీజర్ ఈ మధ్యే రిలీజ్ కాగా.. స్ట్రీమింగ్ సీన్లు ఓ రేంజ్ లో ఉన్నాయి.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Rc 12 shoot may delay

    చెర్రీ-బోయపాటి... కాస్త ఆలస్యంగానే

    Jan 23 | రంగస్థలం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీనుతో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ముహుర్తం షాట్ కొట్టించుకుని, స్క్రిప్ట్ పనులు పూర్తి చేసిన ఈ యాక్షన్ దర్శకుడు చెర్రీ... Read more

  • Suchi leaks is back

    సుచీ లీక్స్... మళ్లీ వచ్చేసింది

    Jan 23 | కోలీవుడ్ లో పెను కలకలం రేపిన సుచీ లీక్స్ మళ్లీ తెరపైకి వచ్చింది. పలువురు దక్షిణాది స్టార్ హీరో హీరోయిన్ల ఆంతరంగిక వ్యవహారాలను సోషల్ మీడియాలో సింగర్ సుచిత్ర కార్తీక్ పేరుతో బట్టబయలైన విషయం... Read more

  • Shivani rajasekhar debut confirmed

    రాజశేఖర్ కూతురి డెబ్యూ కన్ఫర్మ్

    Jan 23 | హీరో రాజశేఖర్ కూతురు శివాని సినీ అరంగేట్రం గురించి చాలా రోజుల నుంచి వార్త‌లు వినిపిస్తున్నాయి. గతంలో రాజ‌శేఖ‌ర్ కూడా తన కూతురు సినిమాల్లోకి రాబోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ క్రమంలో ఆమె నటించే చిత్రానికి... Read more

  • Nani reacted on story change rumour

    కృష్ణార్జున యుద్ధం రూమర్ పై నాని స్పందన

    Jan 20 | యువ హీరోల్లో నాని - శర్వానంద్ ల ట్రాక్ రికార్డులు దాదాపు ఒకేలా ఉన్నాయి. గత కొంత కాలంగా ఇద్దరు మంచి సక్సెస్ లను అందుకుంటున్నారు. ముఖ్యంగా నాని అయితే నిర్మాతలు బయ్యర్లకు మంచి... Read more

  • Bigg boss contestant in prabhas movie

    ప్రభాస్ చిత్రంలో బిగ్ బాస్ బ్యూటీ

    Jan 20 | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత రాధా కృష్ణతో సినిమా చేయబోతున్నాడన్న వార్త చక్కర్లు కొడుతోంది. అదే సమయంలో ప్రభాస్ తన... Read more

Today on Telugu Wishesh