Megha Akash Confirmed for Mega Hero Debut | చిరు అల్లుడి కోసం లై బ్యూటీ

Megha akash confirms for mega hero

Megha Akash, Kalyan, Rakesh Sasi, Megha Akash Mega Hero, Chiru Son in Law Debut

Promising Actress Megha Akash Confirmed for Mega Star Son in Law Kalyan. The Movie will Direct by Rakesh Sasi starts soon.

మెగాస్టార్ అల్లుడి సరసన మేఘా ఆకాశ్!

Posted: 01/11/2018 05:59 PM IST
Megha akash confirms for mega hero

చిరంజీవి చిన్న కూతురి భర్త కళ్యాణ్ హీరోగా త్వరలో అరంగ్రేటం చేయబోతున్నాడని ఆ మధ్య వార్తలు విన్నాం. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం కల్యాణ్ ఇప్పటికే శిక్షణ కూడా తీసుకున్నాడు.

'జత కలిసే' సినిమాను గతంలో తెరకెక్కించిన రాకేశ్ శశి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. చిరంజీవి కూడా ఈ కథ విని కొన్ని మార్పులు .. చేర్పులు చెప్పారట. ఆయన చెప్పినట్టుగా స్క్రిప్ట్ పై కసరత్తు జరుగుతోందట. ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక జరిగిపోయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

కథానాయికగా లై ఫేమ్ 'మేఘా ఆకాశ్'ను ఎంపిక చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆమె ఎంపిక దాదాపు ఖరారైపోయిందనే అంటున్నారు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఎంతోకాలం పట్టదని చెబుతున్నారు. ప్రస్తుతం నితిన్ జోడీగా మేఘా ఆకాశ్ ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. మరోవైపు కోలీవుడ్ ధనుష్ సరసన గౌతమ్ మీనన్ చిత్రంలో నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Megha Akash  Kalyan  మేఘా ఆకాశ్  కళ్యాణ్  

Other Articles

 • Antariksham 9000 kmph teaser a thrilling experience

  అంచనాలు పెంచుతున్న అంతరిక్షం టీజర్

  Oct 17 | ఫిదా లాంటి హిట్ చిత్రాన్ని అందుకున్నాక కొంత గ్యాప్ తీసుకున్న మెగా హీరో వరుణ్ తేజ్.. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపోందుతున్న 'అంతరిక్షం' సినిమా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్... Read more

 • First look of vidya balan as basavatarakam from ntr biopic

  ఫస్ట్ లుక్: తెలుగుదనం ఉట్టిపడేలా.. బసవతారకంగా విద్యాబాలన్

  Oct 17 | ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి సంబంధించి ఒక్కో పాత్రను రివీల్ చేస్తూ ఈ చిత్రంపై అంతకంతకూ అంచనాలను పెంచేస్తోంది చిత్ర యూనిట్. ఎన్టీఆర్, చంద్రబాబు, శ్రీదేవి, నాగేశ్వరరావు, హరిక్రిష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, టైగర్ హెచ్ ఎం... Read more

 • Aravindha sametha veera raghava two days box office collections

  బాక్సాఫీసు వద్ద పంబ రేపుతున్న అరవింద సమేత

  Oct 13 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబో మూవీ ‘అరవింద సమేత వీర రాఘవ’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. తొలిరోజే టాలీవుడ్ రికార్డులను తిరగరాసిన ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డ్స్‌ను బద్దలుకొట్టింది. ఎన్టీఆర్... Read more

 • Rgv announces reward for chandrababu

  చంద్రబాబును పట్టించు.. లక్ష పట్టుకెళ్లు: అర్జీవి

  Oct 13 | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత చంద్ర‌బాబును ప‌ట్టించు.. లక్ష రూపాయలను పట్టుకెళ్లు అన్న ఆపర్ ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చంద్రబాబును పట్టించడం ఏంటి... ఈ ఆఫర్ ఎవరి నుంచి... Read more

 • Nikhil s mudra in last leg of shoot now

  ‘ముద్ర’ కోసం శ్రిమించిన హీరో నిఖిల్

  Oct 12 | టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రంగా 'ముద్ర' ముగింపు దశకు చేరుకుందని, త్వరలోనే ఈ చిత్రానికి పోస్టు ప్రోడక్షన్ పనులు నిర్వహించి గుమ్మడికాయ కోట్టేస్తారని కూడా తెలుస్తుంది. టి.ఎన్. సంతోష్ దర్శకత్వం... Read more

Today on Telugu Wishesh