అజ్నాతవాసి చిత్రంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన సత్తా ఏంటో చూపాడు. ఊహించినట్లుగానే కలెక్షన్ల సునామీకి తెరలేపాడు. తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు 27 కోట్ల దాకా రాబట్టాడు. అయితే నిజానికి ఈ చిత్రం దాదాపు 35 రాబడుతుందని అంచనా వేసినప్పటికీ అది కుదరలేదు.
అయితే తొలిరోజే నెగటివ్ టాక్ వచ్చేసరికి మున్ముందు ఈ చిత్రంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. మిగతా సినిమాల ఫలితాల ప్రభావం కూడా దీనిపై పడే అవకాశం స్పష్టంగా ఉంది. నష్టం మాత్రం భారీ లెవెల్లో తప్పదని ఓ అంచనా.
ఏరియా షేర్ గ్రాస్
(కోట్లలో) (కోట్లలో)
వైజాగ్ 3.75
ఈస్ట్ 2.86
వెస్ట్ 3.70
కృష్ణా 1.83
గుంటూరు 3.78
నెల్లూరు 1.64
ఆంధ్ర (మొత్తం) 17.56 25.1
సీడెడ్ 3.35 4.2
నైజాం 5.45 8.6
మొత్తం 26.36 37.9
యుఎస్ 5.94 10.8
కర్ణాటక 5.14 8.0
మిగిలిన చోట్ల 1.76 3.8
మొత్తం 39.2 60.5
(And get your daily news straight to your inbox)
Apr 17 | టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంశంపై చర్చ సందర్భ:గా తన భర్త పట్ల, తన పట్లు జుగుప్సాకరమైన అరోపణలు చేసిన మహిళా సంఘం నేత సంధ్యపై టాలీవుడ్ నటి, నిర్మాత జీవితా రాజశేఖర్ జూబ్లీహిల్స్... Read more
Apr 17 | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఇందుగలరు.. అందులేరు అన్న సందేహము వలదు.. ఎందెందు వెతికినా కనబడు అన్నట్లుగా స్వతహాగా టాలీవుడ్ చిత్రపరిశ్రమలో హీరోలుగా వెలుగొందుతున్న వారు కూడా అయన అభిమానులే అనడంలో సందేహం... Read more
Apr 16 | నటీనటులు ఒకప్పుడు ఒకటి రెండు పర్యాయాలు అటోచించి.. అప్పుడు కానీ తాము స్పందించాల్సిన అంశంపై మాట్లాడేవాళ్లు కాదు. అయితే తరం మారింది. ఇక విప్లవాత్మక మార్పులు కూడా వచ్చేశాయి. మనం ఏం చెప్పాలనుకుంటున్నామో.. దానిని... Read more
Apr 16 | ప్రముఖ నటుడు బెనర్జీ తండ్రి, సీనియర్ నటుడు రాఘవయ్య(86) ఇటీవలే కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల టాలీవుడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.... Read more
Apr 13 | ‘రంగస్థలం’ చిత్రం అంచనాలకు మించి సక్సెస్ సాధించడంతో మెగా పవర్ స్టార్ హీరో రామ్ చరణ్ కు టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు అందుతున్న వేళ.. అటు బాలీవుడ్ నటుడు నుంచి కూడా హీరో చెర్రికి... Read more