Anushka Fears All including Kohli with New Poster | అనుష్క దెబ్బకి కోహ్లీ.. జోకులు

Virat kohli fears with anushka pari

Pari, Anushka Sharma, Virat Kohli, Anushka Pari Teaser, Holi with Pari, Anushka Kohli Pari Jokes

Pari’s terrifying poster, teaser earn kudos for Anushka Sharma and Virat Kohli jokes. Anushka Sharma-starrer Pari is set to release on Holi.

పరి పోస్టర్ తో వణికిపోతున్న కోహ్లి

Posted: 01/11/2018 04:35 PM IST
Virat kohli fears with anushka pari

అనుష్క శ‌ర్మ మళ్లీ సినిమా షూటింగ్ లతో బిజీ అయిపోయింది. ఓ పక్క షారూఖ్ ఖాన్ జీరో చిత్రం షూటింగ్‌లో పాల్గొంటూనే, మ‌రో ప‌క్క స్వయంగా నిర్మించి నటిస్తున్న ప‌రి ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించేసింది. ఇందులో భాగంగానే ఈ సినిమా టీజ‌ర్‌ను అనుష్క విడుద‌ల చేసింది.

వెనకాల దెయ్యం నిలుచుని ఉన్న పోస్టర్ తోపాటు టీజర్ లో అనుష్క గెట‌ప్ భ‌య‌పెట్టే విధంగా ఉంది. హోలీకి ఇది విడుదలవుతున్న సందర్భంగా ‘హోలీ విత్‌ పరి’ అన్న ట్యాగ్‌లైన్‌తో బుధవారం ఈ టీజ‌ర్‌ను ట్రెండ్ చేశారు. దీంతో ఈ టీజ‌ర్‌కి విరాట్‌ ఫొటోను జోడిస్తూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

అనుష్క అందానికి క్లీన్‌ బౌల్డ్‌ అయిన విరాట్‌.. ‘పరి’లో అనుష్కను చూసి బెదిరిపోయాడని అంటున్నారు. అంతేకాకుండా విరాట్ ముఖాన్ని పోస్ట‌ర్‌లో క‌లిపి ఫ‌న్నీ ఫొటోలు కూడా సృష్టిస్తున్నారు.దీన్ని ‘కోహ్లీ విత్‌ పరి’గా మార్చి స‌రదా కామెంట్లు చేశారు. మరికొందరైతే సౌతాఫ్రికా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌కి ముందు కోహ్లీకి అనుష్క ఈ పోస్టర్‌ చూపించిందని, అందుకే మ్యాచ్‌లో కోహ్లీ సేన ఓడిపోయిందని కామెంట్లు పెడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Rc 12 shoot may delay

  చెర్రీ-బోయపాటి... కాస్త ఆలస్యంగానే

  Jan 23 | రంగస్థలం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీనుతో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ముహుర్తం షాట్ కొట్టించుకుని, స్క్రిప్ట్ పనులు పూర్తి చేసిన ఈ యాక్షన్ దర్శకుడు చెర్రీ... Read more

 • Suchi leaks is back

  సుచీ లీక్స్... మళ్లీ వచ్చేసింది

  Jan 23 | కోలీవుడ్ లో పెను కలకలం రేపిన సుచీ లీక్స్ మళ్లీ తెరపైకి వచ్చింది. పలువురు దక్షిణాది స్టార్ హీరో హీరోయిన్ల ఆంతరంగిక వ్యవహారాలను సోషల్ మీడియాలో సింగర్ సుచిత్ర కార్తీక్ పేరుతో బట్టబయలైన విషయం... Read more

 • Shivani rajasekhar debut confirmed

  రాజశేఖర్ కూతురి డెబ్యూ కన్ఫర్మ్

  Jan 23 | హీరో రాజశేఖర్ కూతురు శివాని సినీ అరంగేట్రం గురించి చాలా రోజుల నుంచి వార్త‌లు వినిపిస్తున్నాయి. గతంలో రాజ‌శేఖ‌ర్ కూడా తన కూతురు సినిమాల్లోకి రాబోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ క్రమంలో ఆమె నటించే చిత్రానికి... Read more

 • Nani reacted on story change rumour

  కృష్ణార్జున యుద్ధం రూమర్ పై నాని స్పందన

  Jan 20 | యువ హీరోల్లో నాని - శర్వానంద్ ల ట్రాక్ రికార్డులు దాదాపు ఒకేలా ఉన్నాయి. గత కొంత కాలంగా ఇద్దరు మంచి సక్సెస్ లను అందుకుంటున్నారు. ముఖ్యంగా నాని అయితే నిర్మాతలు బయ్యర్లకు మంచి... Read more

 • Bigg boss contestant in prabhas movie

  ప్రభాస్ చిత్రంలో బిగ్ బాస్ బ్యూటీ

  Jan 20 | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత రాధా కృష్ణతో సినిమా చేయబోతున్నాడన్న వార్త చక్కర్లు కొడుతోంది. అదే సమయంలో ప్రభాస్ తన... Read more

Today on Telugu Wishesh