Suriya 36 Contains Two Star Heroines | ఇద్దరు బ్యూటీస్ తో స్టార్ హీరో రొమాన్స్

Two heroines for suriya

Suriya, Selvaraghavan, Suriya 36, Rakul Preet Singh, Sai Pallavi, Suriya Two Heroines, Rakul Sai Pallavi

Suriya's film with Selvaraghavan will have two heroines Actor Suriya will be sharing screen space with Rakul Preet Singh and Sai Pallavi in his 36th film, to be directed by Selvaraghavan.

సూర్య సినిమాలో రకుల్, సాయి పల్లవి

Posted: 01/05/2018 06:27 PM IST
Two heroines for suriya

ఓ చిత్రం విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, తన తదుపరి సినిమాను సూర్య మొదలుపెట్టేశాడు. సూర్య కెరియర్లో 36 సినిమా ఇది.

ఈ సినిమాకి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించనున్నాడు. సూర్య సరసన కథానాయికగా రకుల్ ను తీసుకోనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత సాయిపల్లవిని ఎంపిక చేసుకున్నట్టుగా ప్రకటించారు. దాంతో రకుల్ ఛాన్స్ మిస్ అయిందని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమాలో రకుల్ కూడా ఉందనేది తాజా సమాచారం.

ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి అవకాశం ఉందట .. దాంతో రకుల్ ను .. సాయి పల్లవిని తీసుకున్నారు. ఈ సినిమాను దీపావళికి విడుదల చేయనున్నట్టు చెబుతున్నారు. ఇద్దరికీ ఇక్కడ క్రేజ్ ఉండటంతో తెలుగులోనూ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే విఘ్నేష్ దర్శకత్వం వహించిన 'తానా సెరిందా కూట్టమ్' తమిళంతో పాటు తెలుగులోను గ్యాంగ్ పేరుతో సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles