Sye Raa Next Schedule Also Action Episodes | సైరా నెక్స్ట్ కూడా యాక్షన్ మోడ్ లోనేనా?

Sye raa second schedule

Sye Raa, Sye Raa Second Schedule, Sye Raa Chiranjeevi, Chiranjeevi, Sye Raa Pollachi, Nayanatara, Surender Reddy

Sye Raa Next Schedule Also Action Episodes. Chiru Joined in action episodes in Pollachi. Nayanatara lead in Sye Raa, Directed by Surender Reddy.

పొలాచ్చిలో సైరా సెకండ్ షెడ్యూల్

Posted: 01/05/2018 06:14 PM IST
Sye raa second schedule

మెగా అభిమానులకు అభిమానుల నిరీక్షణకు తెరదింపేస్తూ .. కొన్ని రోజుల క్రితమే 'సైరా' సినిమా షూటింగ్ మొదలైంది. మొదటి షెడ్యూల్ లో చిరంజీవి మరియు ఆంగ్ల జూనియర్ ఆర్టిస్ట్ లపై భారీ పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తరువాత షెడ్యూల్ ను తమిళనాడు - పొల్లాచ్చిలో ప్లాన్ చేశారు.

ఫిబ్రవరి మొదటివారం నుంచి ఈ షెడ్యూల్ మొదలుకానుంది. ఈ షెడ్యూల్ లోను భారీ యాక్షన్ సీన్స్ నే ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ చిత్రీకరించబోయే సన్నివేశాలు, ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తాయని చెబుతున్నారు. ఈ యాక్షన్ సన్నివేశాలను సురేందర్ రెడ్డి కొత్తగా డిజైన్ చేయించాడని అంటున్నారు. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, అమితాబ్ .. సుదీప్ .. విజయ్ సేతుపతి ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.

ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరనే విషయంలో త్వరలోనే స్పష్టత రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles