Indian First Space Movie will also release in Telugu | ఇండియన్ ఫస్ట్ స్పేస్ మూవీ.. తెలుగులో కూడానా?

Tik tik tik may release telugu

Jayam Ravi, Tik Tik Tik Movie, Aarav, Tik Tik Tik Telugu Audio Launch

Jayam Ravi says Tik Tik Tik will be a significant milestone in Tamil cinema at film's audio launch. Tik Tik Tik marks the on-screen debut of Jayam Ravi's six-year-old son, Aarav.

టిక్.. టిక్.. టిక్... తెలుగులో కూడా...

Posted: 01/04/2018 06:02 PM IST
Tik tik tik may release telugu

విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ .. తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ కోలీవుడ్ హీరో 'జయం రవి' ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తమిళంలో 'టిక్ .. టిక్ .. టిక్' అనే సినిమా చేశారు. దర్శకుడు సౌందరరాజన్ తో మిరుథన్ లాంటి జాంబీ నేపథ్యంతో చిత్రం తీసి బిగ్ హిట్ సాధించారు.

అందుకే ఈసారి 'అంతరిక్షం' నేపథ్యంలో సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ ను ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఆ మధ్య ట్రైలర్ విడుదల కాగా.. అద్భుతమైన రెస్సాన్స్ వచ్చింది. చెన్నైలో ఈ సినిమా ఆడియోను రిలీజ్ చేశారు. అసలు తాము ఇలాంటి ఓ చిత్రాన్ని తీస్తామని ఎవరూ ఊహించలేని జయం రవి చెప్పారు. డి.ఇమాన్ అందించిన సంగీతానికి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. 

భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలో, నివేదా పెతురాజ్ కథానాయికగా నటించింది. తమిళంలో ఈ సినిమాను ఈ నెల 26వ తేదీన విడుదల చేయనున్నారు. తెలుగులోను ఇదే పేరుతో ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో వున్నారు. ఈ సినిమాతో తనకి మరో హిట్ పడటం ఖాయమనే నమ్మకంతో జయం రవి ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles