Largo Winch Director's Response to Agnyaathavaasi | అజ్నాతవాసి కాపీ వివాదం.. స్పందించిన ఫ్రెండ్ డైరెక్టర్

Director s response to agnyaathavaasi

Agnyathavaasi, Pawan Kalyan, PSPK 25, Largo Winch, Jérôme Salle, Trivikram Srinivas, French Director, T Series

There were rumours that Pawan Kalyan's Agnyaathavaasi is inspired from French movie ' The Heir Apparent: Largo Winch' . Those rumours seems to have reached to director Jérôme Salle, who directed the "Largo Winch" in 2008. "I think I'm gonna buy a ticket (plane first than movie) #Curiosity #Agnyaathavaasi #LargoWinch," Salle posted on his Twitter handle.

అజ్నాతవాసి వివాదంపై ట్వీట్ చేసిన ఫ్రెంచ్ దర్శకుడు

Posted: 01/02/2018 06:46 PM IST
Director s response to agnyaathavaasi

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్నాతవాసి గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. చిత్రం ఫ్రెంచ్ చిత్రానికి కాపీ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు టీ సీరిస్ సంస్థ చిత్ర మేకర్లకు వివరణ కోరుతూ నోటీసులు పంపాయని.. విడుదల విషయంలో కూడా సంగ్ధిగ్ధం నెలకొందని చెప్పుకుంటున్నారు.

అయితే ఎవరూ ఊహించని రీతిలో ఓ ట్విస్ట్. ఈ చిత్ర ఒరిజినల్ అని చెప్పుకుంటున్న లార్గో వించ్ దర్శకుడు జెరోమె సల్లె ట్విట్టర్ లో రియాక్ట్ అయ్యాడు. చిత్రంపై ఎంతో ఆత్రుతతో ఉన్నట్లు అర్థం వచ్చేలా ఓ ట్వీట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. టీ సిరీస్ ఈ చిత్ర వివాదంలో నోటీసులు పంపగా.. రానా మధ్యవర్తిత్వం వహిస్తున్నాడని ఓ వార్త కూడా జోరుగా చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం సెన్సార్ పూర్తి చేసుకుని యూ బై ఏ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం 9వ తేదీన యూఎస్ ప్రీమియర్ షో.. 10వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కానుంది. అంతకు ముందు 8వ తేదీన మెగా ఫ్యామిలీకి అజ్నాతవాసి స్పెషల్ ప్రీమియర్ షో వేయనున్నరానే టాక్ వినిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Rc 12 shoot may delay

  చెర్రీ-బోయపాటి... కాస్త ఆలస్యంగానే

  Jan 23 | రంగస్థలం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీనుతో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ముహుర్తం షాట్ కొట్టించుకుని, స్క్రిప్ట్ పనులు పూర్తి చేసిన ఈ యాక్షన్ దర్శకుడు చెర్రీ... Read more

 • Suchi leaks is back

  సుచీ లీక్స్... మళ్లీ వచ్చేసింది

  Jan 23 | కోలీవుడ్ లో పెను కలకలం రేపిన సుచీ లీక్స్ మళ్లీ తెరపైకి వచ్చింది. పలువురు దక్షిణాది స్టార్ హీరో హీరోయిన్ల ఆంతరంగిక వ్యవహారాలను సోషల్ మీడియాలో సింగర్ సుచిత్ర కార్తీక్ పేరుతో బట్టబయలైన విషయం... Read more

 • Shivani rajasekhar debut confirmed

  రాజశేఖర్ కూతురి డెబ్యూ కన్ఫర్మ్

  Jan 23 | హీరో రాజశేఖర్ కూతురు శివాని సినీ అరంగేట్రం గురించి చాలా రోజుల నుంచి వార్త‌లు వినిపిస్తున్నాయి. గతంలో రాజ‌శేఖ‌ర్ కూడా తన కూతురు సినిమాల్లోకి రాబోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ క్రమంలో ఆమె నటించే చిత్రానికి... Read more

 • Nani reacted on story change rumour

  కృష్ణార్జున యుద్ధం రూమర్ పై నాని స్పందన

  Jan 20 | యువ హీరోల్లో నాని - శర్వానంద్ ల ట్రాక్ రికార్డులు దాదాపు ఒకేలా ఉన్నాయి. గత కొంత కాలంగా ఇద్దరు మంచి సక్సెస్ లను అందుకుంటున్నారు. ముఖ్యంగా నాని అయితే నిర్మాతలు బయ్యర్లకు మంచి... Read more

 • Bigg boss contestant in prabhas movie

  ప్రభాస్ చిత్రంలో బిగ్ బాస్ బ్యూటీ

  Jan 20 | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత రాధా కృష్ణతో సినిమా చేయబోతున్నాడన్న వార్త చక్కర్లు కొడుతోంది. అదే సమయంలో ప్రభాస్ తన... Read more

Today on Telugu Wishesh