Story Behind Nag's Another Production Banner | నాగ్.. రెండేసి బ్యానర్ల వెనుక అసలు కథ

Nag manam banner story

Nagarjuna Akkineni, Manam Enterprises, Annapurna Studios, Hello Movie, Akhil Akkineni, Nagarjuna New Production House, Nag and Sons New Production House

Nagarjuna Akkineni's Manam Enterprises is the name of the production house that everyone is currently talking about. The film Hello was produced jointly by Manam Enterprises and Annapurna Studios. There are a lot of people who are curious to know about Manam Enterprises and the backstory behind it. According to industry buzz, Manam Enterprises solely belongs to Nagarjuna and his sons whereas Annapurna Studios revenues will be shared among other members of the Akkineni family. In the case of Hello, most of the investment came from the pocket of Nagarjuna and because of this reason, he has floated a new banner and tagged it to the project to grab the maximum shares from the movie.

నాగ్ మనం బ్యానర్ వెనుక అసలు స్టోరీ

Posted: 12/16/2017 04:04 PM IST
Nag manam banner story

మనం సినిమా తర్వాత మధ్యలో పాటించని నియమాలను నాగ్ ఇప్పుడు హలో చిత్రానికి ఫాలో కావటం చర్చనీయాంశంగా మారింది. మనం ఎంటర్ ప్రైజెస్ పేరిట మరో ప్రొడక్షన్ ను హలో చిత్ర పోస్టర్ పై వదలటం ఆసక్తికరంగా మారింది. అయితే దీని వెనుక ఉన్న అసలు కథ ఇప్పుడు బయటకు వచ్చింది.

అన్నపూర్ణ సంస్థలో కుటుంబ సభ్యులు కొందరి కూడా షేర్ లు ఉన్నాయి. వచ్చే లాభాల్లో షేర్లు అంతా పంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నాగ్ మనం ఎంటర్ ప్రైజెస్ ను తెరపైకి తెచ్చాడు. దీంట్లో కేవలం నాగ్ కి, ఆయన తనయులకు మాత్రమే షేర్లు ఉన్నాయి.

ఇక హలో సినిమాలో ఎక్కువగా బడ్జెట్ ను పెట్టిన నాగ్.. అందుకే ముందుకొచ్చి ప్రమోషన్లు చేస్తున్నాడంట. తద్వారా సినిమా హిట్ అయితే మాత్రం వచ్చే లాభాల్లో షేర్ నాగ్ అండ్ సన్స్ కు మాత్రమే చెందుతుంది. అన్నట్లు ఈ బ్యానర్ కేవలం తనయులతో చిత్రాలు నిర్మించేందుకే నాగ్ ఏర్పాటు చేశాడని వినికిడి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles